Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-who-showered-praises-on-jhanvi-kapoor-what-did-he-saye35286aa-f9d4-4287-a4f9-c2e6e1fe33c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-who-showered-praises-on-jhanvi-kapoor-what-did-he-saye35286aa-f9d4-4287-a4f9-c2e6e1fe33c4-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన వస్తున్న మూవీ దేవర అన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తరికెక్కిన మూవీ 'దేవర'. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. దీనిని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ల పై మిక్కిలినేని సుధాకర్,హరికృష్ణ నిర్మించారు. దేవర మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Jhanvi Kapoor; NTR; junior ntr{#}mikkilineni;sandeep;jahnavi;Saif Ali Khan;Episode;Yuva;Hero;Janhvi Kapoor;NTR;Audience;bollywood;Interview;Tollywood;koratala siva;Ishtam;India;Cinemaజాన్వి కపూర్ పై ప్రశంసలు వర్షం కురిపించిన ఎన్టీఆర్..ఏమన్నారంటే?జాన్వి కపూర్ పై ప్రశంసలు వర్షం కురిపించిన ఎన్టీఆర్..ఏమన్నారంటే?social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Jhanvi Kapoor; NTR; junior ntr{#}mikkilineni;sandeep;jahnavi;Saif Ali Khan;Episode;Yuva;Hero;Janhvi Kapoor;NTR;Audience;bollywood;Interview;Tollywood;koratala siva;Ishtam;India;CinemaMon, 16 Sep 2024 13:27:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన వస్తున్న మూవీ దేవర అన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తరికెక్కిన మూవీ 'దేవర'. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. దీనిని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ల పై మిక్కిలినేని సుధాకర్,హరికృష్ణ నిర్మించారు. దేవర మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.

ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా, దేవర సినిమా టీం ను సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జాన్వి పై రసంసలు కురిపించారు. మీ ఫస్ట్ మూవీ కదా ఇబ్బందిగా అనిపించిందా అని జాన్వి కపూర్ను సందీప్ అడగ్గా...ఎన్టీఆర్ మాట్లాడుతూ...ఆమె అద్భుతమైన టాలెంట్ ఉన్న అమ్మాయి. బాలీవుడ్ నుంచి వచ్చినప్పటికీ భలే చక్కగా డైలాగ్స్ చెప్పటం చూసి నేను షాక్ య్యాను " అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత..దేవర సినిమా గురించి ప్రశ్నించగా.. ఒక హీరో అందరిలో ఉన్న ధైర్యాన్ని వెలికి తీసేందుకు నిలబడతాడు.

కానీ ఈ మూవీలో ధైర్యంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే కొంతమందికి భయం రుచి చూపించేందుకు హీరో వస్తాడు. ఇదొక పూర్తి స్థాయి యాక్షన్ డ్రామా. ఫైట్ సీక్వెన్స్ ల కోసం చాలా కష్టపడ్డాము. దాదాపు 35 రోజుల పాటు నీటిలో ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశాం. ఈ చిత్రానికి అదే హైలెట్ గా నిలుస్తోంది. 1980, 90 లో జరిగిన కథ ఆధారంగా దేవరాను తెరకెక్కించాం. ప్రత్యేకంగా దీని కోసం విభిన్న ప్రపంచాన్ని సృష్టించాం. విడుదల తరువాత ఫస్ట్ 15 నిమిషాల్లోనే ప్రేక్షకులు దేవరా సినిమాలో లీనమై పోతారు. ముఖ్యంగా ఈ భైరా పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కు సైఫ్ అలీఖాన్ మాత్రమే న్యాయం చేస్తారని తీసుకున్నాం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>