MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrde5bd8e7-640a-4e9c-935f-6f1c6396d90e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrde5bd8e7-640a-4e9c-935f-6f1c6396d90e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన పేరు పెట్టుకొని అచ్చం ఆయనలాగే ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఆర్ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్. ntr{#}jahnavi;lord siva;Shiva;Janhvi Kapoor;Sridevi Kapoor;koratala siva;Jr NTR;bollywood;Tollywood;NTR;Cinemaఎన్టీఆర్‌: జాన్వీకపూర్‌పై ఇంతలా కసి పెచ్చుకున్నాడా ?ఎన్టీఆర్‌: జాన్వీకపూర్‌పై ఇంతలా కసి పెచ్చుకున్నాడా ?ntr{#}jahnavi;lord siva;Shiva;Janhvi Kapoor;Sridevi Kapoor;koratala siva;Jr NTR;bollywood;Tollywood;NTR;CinemaMon, 16 Sep 2024 09:41:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన పేరు పెట్టుకొని అచ్చం ఆయనలాగే ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఆర్ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్.

 
ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రస్తుతం దేవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి కూతురు...  జాన్వి హీరోయిన్గా నటిస్తున్నారు. అదే కాదు బాలీవుడ్ ప్రముఖ నటులు, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కీలక నటి నటులు కూడా ఉన్నారు.

 

సినిమా ఈ నెల చివర్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఇతర పాటలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. ఇక చిత్ర బృందం... ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ అడ్డుకోరాటాల శివ కూడా దేశవ్యాప్తంగా సినిమాపై మంచి ప్రచారమే చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి పై హాట్ కామెంట్స్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.

 

ప్రజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిన్ జాన్వి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్  దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉందని గుర్తించారు ఎన్టీఆర్. బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో చక్కగా డైలాగ్స్ చెబుతుందని... ఆమెను మెచ్చుకున్నారు. ఆ టాలెంట్ చూసి నేను షాక్ అయ్యాను అని... జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్ కోసం 35 రోజులు పాటు... నీటిలో కష్టపడ్డామని అన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>