MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nkr85392a0a-893c-4e1f-97ef-a0f9179fdc2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nkr85392a0a-893c-4e1f-97ef-a0f9179fdc2b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి , ఎన్నో మూవీలలో నటించి ఇటు నటుడిగా , అటు నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో కళ్యాణ్ రామ్ వరుసగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మూవీ ని కళ్యాణ్ రామ్ నిర్మించాడు. ఈ సినిమాను సెప్టెంబరNkr{#}kalyan ram;Episode;Heroine;koratala siva;Jr NTR;Vijayashanti;Cinema;septemberNRK 21 : కళ్యాణ్ రామ్ రిస్క్ చేస్తున్నాడా.. ఏదైనా తేడా కొడితే పెద్ద మొత్తంలో నష్టం..?NRK 21 : కళ్యాణ్ రామ్ రిస్క్ చేస్తున్నాడా.. ఏదైనా తేడా కొడితే పెద్ద మొత్తంలో నష్టం..?Nkr{#}kalyan ram;Episode;Heroine;koratala siva;Jr NTR;Vijayashanti;Cinema;septemberMon, 16 Sep 2024 11:55:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి , ఎన్నో మూవీలలో నటించి ఇటు నటుడిగా , అటు నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో కళ్యాణ్ రామ్ వరుసగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మూవీ ని కళ్యాణ్ రామ్ నిర్మించాడు.

ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఓ వైపు కళ్యాణ్ రామ్ "దేవర" సినిమాను నిర్మిస్తూనే మరో వైపు "NKR 21" అనే వర్కింగ్ టైటిల్ తో కళ్యాణ్ రామ్ ఓ మూవీలో హీరోగా నటిస్తూ , నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసమే కోట్లలో డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఇకపోతే కళ్యాణ్ రామ్ ఆఖరుగా నటించిన డెవిల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

మరి గతంలో కళ్యాణ్ రామ్ నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించిన సినిమాలకు వచ్చిన కలెక్షన్ల కంటే ఈ మూవీ కి కళ్యాణ్ రామ్ ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. మరి కళ్యాణ్ రామ్ భారీగా ఖర్చులు పెడుతూ ఉండటంతో కాస్త రిస్క్ చేస్తున్నాడు అని కొంత మంది అంటే , కథలో అద్భుతమైన దమ్ము ఉండి ఉంటుంది అందుకే విజయశాంతి లాంటి నటి ఈ సినిమాలో నటిస్తోంది. కళ్యాణ్ రామ్ కూడా అంతలా ఖర్చు పెడుతున్నాడు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>