MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mukesh-ambani-radhika-merchant-ananth-ambani-lalbag-cha-raja-ganesh-mumbaie7f083b4-2512-42a6-afb8-f624def374bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mukesh-ambani-radhika-merchant-ananth-ambani-lalbag-cha-raja-ganesh-mumbaie7f083b4-2512-42a6-afb8-f624def374bb-415x250-IndiaHerald.jpgదేశంలోనే అత్యంత ధనికుడు అయినటువంటి ముఖేష్ అంబానీ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గానే కొడుకు పెళ్లి వార్తలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ముకేశ్ అంబానీ తాజాగా కోడలితో అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు మరి ఇంతకీ ముఖేష్ అంబానీ చేసిన తప్పేంటి..రాధిక మర్చంట్ ని అలా ఎందుకు తాకారు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం దేశం మొత్తం గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.అయితే గణేష్ ని పెట్టి ఇప్పటికే నవరాత్రులు అవుతున్నాయి.దీంతో దేశం మొత్తంలో అక్కడక్కడ నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్MUKESH AMBANI; RADHIKA MERCHANT; ANANTH AMBANI; LALBAG CHA RAJA GANESH; MUMBAI{#}Mukesh Ambani;radhika;Mukesh;raja;marriage;mediaముకేశ్ అంబానీ కోడలు ప్రైవేట్ పార్ట్ పై అసభ్యంగా తాకుతూ ఏం చేసాడో చూడండి..?ముకేశ్ అంబానీ కోడలు ప్రైవేట్ పార్ట్ పై అసభ్యంగా తాకుతూ ఏం చేసాడో చూడండి..?MUKESH AMBANI; RADHIKA MERCHANT; ANANTH AMBANI; LALBAG CHA RAJA GANESH; MUMBAI{#}Mukesh Ambani;radhika;Mukesh;raja;marriage;mediaSun, 15 Sep 2024 09:48:00 GMTదేశంలోనే అత్యంత ధనికుడు అయినటువంటి ముఖేష్ అంబానీ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గానే కొడుకు పెళ్లి వార్తలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ముకేశ్ అంబానీ తాజాగా కోడలితో అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు  మరి ఇంతకీ ముఖేష్ అంబానీ చేసిన తప్పేంటి..రాధిక మర్చంట్ ని అలా ఎందుకు తాకారు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం దేశం మొత్తం గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.అయితే గణేష్ ని పెట్టి ఇప్పటికే నవరాత్రులు అవుతున్నాయి.దీంతో దేశం మొత్తంలో అక్కడక్కడ నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ముంబైలో ఫేమస్ అయినటువంటి లాల్బాగ్ చా రాజా గణేష్ ని దర్శించుకున్నారు ముకేశ్ అంబానీ ఫ్యామిలీ. ఇక ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి ముఖేష్ అంబానీ తో పాటు కొత్తగా పెళ్లయిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లు కూడా వచ్చారు.

ఇక చిన్న చిన్న సెలబ్రిటీలు ఎక్కడైనా బయట కనిపిస్తేనే గుమిగూడే జనాలు అంత పెద్ద బిలియనీర్ బయటికి వస్తే ఊరుకుంటారా.. ఒక్కసారిగా ఆయన చుట్టూ జనాలందరూ చేరారు. అయినప్పటికీ హై సెక్యూరిటీ మధ్యలోనే ముకేశ్ అంబానీ వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్లారు. అయితే ముకేశ్ అంబానీ రాధిక మర్చంట్,అనంత్ అంబానీలు అక్కడికి వెళ్లిన సమయంలో కొత్త కోడలు రాధిక ని అందరూ చుట్టుముట్టారు.అంతేకాదు రాధిక ఆ గుంపులోకి వెళ్లకుండా ఒక్కసారిగా ముకేశ్ అంబానీ రాధిక మార్చంట్ నడుము మీద చేయి వేసి తన వైపుకు లాక్కున్నాడు. ఇక ముఖేష్ అంబానీ తన నడుము పై చేయి వేసి అలా లాగడంతో రాధిక మర్చంట్ కూడా కాస్త అసహనంగా ఫీల్ అయింది.
" style="height: 71px;">


 ఇక ఆమె అసౌకర్యంగా ఫీలైన ఎక్స్ప్రెషన్స్ కూడా ఆమె మొహంలో కొట్టొచ్చినట్టుగా కనిపించాయి. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో ఈ వీడియో చూసిన చాలా మంది జనాలు కోడలు ప్రైవేట్ పార్ట్ పై అలా చేయి వేసి లాగడం సబబేనా.. ఒక కోడల్ని ఎవరైనా మామ అలా నడుము పై చేతులు వేసి లాగుతారా అంటూ నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. అయితే పెద్ద పెద్ద ఇళ్లల్లో ఇలాంటివి కామన్ అయినప్పటికీ సోషల్ మీడియా జనాలు మాత్రం ఇలాంటి వీడియోలు దొరికితే మాత్రం వాటిని తెగ వైరల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం రాధిక,ముకేశ్ అంబానీ కి సంబంధించిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>