PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vishaka-ukku-tdp-leaders-resion93efbcaf-7f5f-4014-9a9b-2b57c7e82d0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vishaka-ukku-tdp-leaders-resion93efbcaf-7f5f-4014-9a9b-2b57c7e82d0d-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణం కాబోతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడ ఈ విషయం పైన ఏపీ సీఎం పైన కూడా ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ సంక్షోమం ఏర్పడిందని దీంతో స్టీల్ ప్లాంట్ ను మూసి వేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే విధంగా వార్తలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా గాజువాక ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన పల్లా శ్రీనివాస్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకవేళ ఇది మూసివేయడం కానీ ప్రైవేటీకరణం జరిగితే కానీ తన పదవికి రాజీనామా చేస్తVISHAKA UKKU;TDP;LEADERS;RESION{#}srinivas;Gajuwaka;Vishakapatnam;రాజీనామా;MP;workers;News;Government;Research and Analysis Wing;TDP;Andhra Pradesh;YCP;MLAవిశాఖ ఉక్కు: ప్రైవేటీకరణమైతే.. పదవికే రాజీనామా చేస్తా..టిడిపి నేత..!విశాఖ ఉక్కు: ప్రైవేటీకరణమైతే.. పదవికే రాజీనామా చేస్తా..టిడిపి నేత..!VISHAKA UKKU;TDP;LEADERS;RESION{#}srinivas;Gajuwaka;Vishakapatnam;రాజీనామా;MP;workers;News;Government;Research and Analysis Wing;TDP;Andhra Pradesh;YCP;MLASun, 15 Sep 2024 06:35:00 GMTగత కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణం కాబోతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడ ఈ విషయం పైన ఏపీ సీఎం పైన కూడా ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ సంక్షోమం ఏర్పడిందని దీంతో స్టీల్ ప్లాంట్ ను మూసి వేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే విధంగా వార్తలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా గాజువాక ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన పల్లా శ్రీనివాస్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకవేళ ఇది మూసివేయడం కానీ ప్రైవేటీకరణం జరిగితే కానీ తన పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన వాక్యాలు చేశారు.



ఇలా పదవికి రాజీనామా చేసి కార్మికులతో కలిసి తాను కూడా పోరాట సమయంలో కొనసాగుతానంటూ తెలియజేశారు. రెండు రోజులుగా RINL లో కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయని రా మెటీరియల్ కొరత కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉండే బ్లాస్ట్ ఫర్నిస్ -3 నీ మూసివేసినట్లు తెలుస్తోంది.. దీంతో అక్కడ పనిచేసే కార్మికులు సైతం ఆందోళనకు దిగుతున్నారు. ఇలా నెమ్మదిగా దశలవారీగా ప్లాంట్ షట్ డౌన్ చేసేందుకు యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందనే విధంగా అక్కడ కార్మికులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.


ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్లను కాపాడుతానంటూ చెప్పిన హామీలు ఏమయ్యాయి అంటూ వైసీపీ పార్టీ నిలదీస్తోంది. వీటితో పాటుగా విశాఖ జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు కూడా ఈ విషయం పైన ఒక్కసారిగా అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో స్టీల్ కార్మికుల దీక్షా శిబిరానికి వెళ్లి ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా ఇద్దరు వెళ్లి కార్మికుల దగ్గరకు భరోసా ఇస్తున్నామంటూ తెలియజేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారణ దిశగా జరుగుతున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నామని.. ఒకవేళ అలా జరిగితే గాజువాక జంక్షన్ లోని CITU మహాధర్నాక సైతం పిలుపునివ్వడం జరిగింది. దీంతో అక్కడ నేతలు కార్మికులు ఈ నేతలను ప్రశంసిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>