MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chaithu8fba9f2a-7ef7-443a-ba85-1e39e9526e45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chaithu8fba9f2a-7ef7-443a-ba85-1e39e9526e45-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన కథతో మరొ కరు సినిమా చేయడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. తాజాగా సుహస్ "జనక అయితే గనక" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ కి సందీప్ బండ్ల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు ఒక రోజు ముందు ఈ సినిమా ప్రీమియర్ షో లను కూడా ప్రదర్శించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కానీ ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లChaithu{#}Naga Chaitanya;sandeep;producer;king;september;Industry;October;Producer;Hero;Cinema;Telugu;Director;Darsakuduఆ క్రేజీ మూవీ ని రిజెక్ట్ చేసిన చైతూ.. ఆ యంగ్ హీరోకు అదృష్టంగా మారనుందా..?ఆ క్రేజీ మూవీ ని రిజెక్ట్ చేసిన చైతూ.. ఆ యంగ్ హీరోకు అదృష్టంగా మారనుందా..?Chaithu{#}Naga Chaitanya;sandeep;producer;king;september;Industry;October;Producer;Hero;Cinema;Telugu;Director;DarsakuduSun, 15 Sep 2024 12:50:00 GMTసినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన కథతో మరొ కరు సినిమా చేయడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. తాజాగా సుహస్ "జనక అయితే గనక" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ కి సందీప్ బండ్ల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు ఒక రోజు ముందు ఈ సినిమా ప్రీమియర్ షో లను కూడా ప్రదర్శించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

కానీ ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవడం , అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు బాగో లేకపోవడంతో ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేశారు. ఇకపోతే ఈ మూవీ ని అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా మొదటి ఆప్షన్స్ సుహస్ కాదట. ఒక హీరోకు కథను వినిపించగా ఆయన వద్దనడంతో ఈ సిన అవకాశం సుహస్ కి వచ్చిందట. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా దర్శకుడు అయినటువంటి సందీప్ బండ్ల మొదటగా ఈ సినిమా కథను నాగ చైతన్య కు వినిపించాడట.

కథ మొత్తం విన్న నాగక్చైతన్య కు స్టోరీ సూపర్ గా నచ్చు కొంత కాలం పాటు దర్శకుడితో ట్రావెల్ కూడా చేశాడట. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోయాడట. దానితో దర్శకుడు సుహస్ ను సంప్రదించడం , ఈ కథ వినిపించడం , ఆయన ఈ కథ విని వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అలా మొదట నాగ చైతన్య ను అనుకున్న ఆ తర్వాత ఆయన తప్పుకోవడంతో ఈ సినిమాలో సూహస్ నటించినట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>