MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntr96d569c6-2d66-484f-be0f-5b2f299d0b8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntr96d569c6-2d66-484f-be0f-5b2f299d0b8d-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర మొదటి భాగంలో హీరోగా నటించాడు. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే ఈ ట్రైలర్ పై ప్రేక్షకుల నుJr ntr{#}V;Janhvi Kapoor;Saif Ali Khan;Jr NTR;NTR;koratala siva;Tollywood;Music;Blockbuster hit;september;Cinemaదేవర సెన్సార్ టాక్ : సినిమాకి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారో తెలుసా..?దేవర సెన్సార్ టాక్ : సినిమాకి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారో తెలుసా..?Jr ntr{#}V;Janhvi Kapoor;Saif Ali Khan;Jr NTR;NTR;koratala siva;Tollywood;Music;Blockbuster hit;september;CinemaSat, 14 Sep 2024 14:45:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర మొదటి భాగంలో హీరోగా నటించాడు. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

ఇకపోతే ఈ ట్రైలర్ పై ప్రేక్షకుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా ఓ మూవీ మేకర్స్ పూర్తి చేశారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ దాదాపు మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ పై ప్రేక్షకుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న ఈ సినిమాను ఇప్పటికే చూసిన సెన్సార్ బోర్డు సభ్యుల నుండి మాత్రం ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.

సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ లోని ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా ఉన్నట్లు ప్రశంసలు వచ్చినట్లు , అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు , అలాగే ఈ సినిమాలోని ఫైట్స్ ఈ మూవీ కే ప్లేస్ గా నిలవనున్నట్లు మరియు కొరటాల ఈ సినిమాలోని వి ఎఫ్ ఎక్స్ పనులను అద్భుతంగా తీర్చేదినట్లు ఓవరాల్ గా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు సెన్సార్ బోర్డు సభ్యులు రివ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>