MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/srinu-vaitla14867600-28af-4cc4-9312-17a9cd366385-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/srinu-vaitla14867600-28af-4cc4-9312-17a9cd366385-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో చాలా తక్కువ మంది సీనియర్ దర్శకులను మినహాయిస్తే ఎక్కువ శాతం సీనియర్ దర్శకులు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర అవజాలను అందుకుంటున్నారు. ఈ సంవత్సరం చూసినట్లయితే సీనియర్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వారు అనేక మంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ లను అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడిగా ఎన్నో సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన పూరి జగన్నాథ్ ఈ మధ్య కాలంలో వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఆయన డబల్ ఇస్మార్ట్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా Srinu vaitla{#}puri jagannadh;siva prasad;srinu vytla;October;harish shankar;Mister;Tollywood;Darsakudu;media;Director;Telugu;producer;Producer;Box office;Cinemaవారిద్దరు అయిపోయారు.. ఇక మిగిలింది ఆ దర్శకుడు మాత్రమే.. ఇతనైనా సక్సెస్ కాగలడా..?వారిద్దరు అయిపోయారు.. ఇక మిగిలింది ఆ దర్శకుడు మాత్రమే.. ఇతనైనా సక్సెస్ కాగలడా..?Srinu vaitla{#}puri jagannadh;siva prasad;srinu vytla;October;harish shankar;Mister;Tollywood;Darsakudu;media;Director;Telugu;producer;Producer;Box office;CinemaSat, 14 Sep 2024 13:30:00 GMTఈ మధ్య కాలంలో చాలా తక్కువ మంది సీనియర్ దర్శకులను మినహాయిస్తే ఎక్కువ శాతం సీనియర్ దర్శకులు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర అవజాలను అందుకుంటున్నారు. ఈ సంవత్సరం చూసినట్లయితే సీనియర్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వారు అనేక మంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ లను అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడిగా ఎన్నో సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన పూరి జగన్నాథ్ ఈ మధ్య కాలంలో వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఆయన డబల్ ఇస్మార్ట్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

సినిమా ఘోర పరాజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇక చాలా సంవత్సరాల క్రితం దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకొని దర్శకుడిగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను ఏర్పరుచుకున్న హరీష్ శంకర్ కూడా రీసెంట్ గా ఫ్లాప్ ను అందుకున్నాడు. ఈయన తాజాగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి అంచనాలు నడుమ విడుదల అయింది. కానీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. 

ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాలు క్రితం టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన శ్రీను వైట్ల కూడా ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్ లను అందుకుంటున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన గోపీచంద్ హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా విశ్వం మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ఈ సీనియర్ దర్శకుడు విశ్వం మూవీ తో హిట్ ను అందుకుంటాడా లేదా చూడాలి. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టి జీ శివ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>