MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntre951817b-9bfd-4fa5-a84d-740dedee5f38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntre951817b-9bfd-4fa5-a84d-740dedee5f38-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర మొదటి భాగంలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా ... బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదJr ntr{#}Janhvi Kapoor;Saif Ali Khan;Jr NTR;koratala siva;siddhu;Kannada;Viswak sen;bollywood;Yuva;Hindi;Tollywood;september;Music;Tamil;Telugu;Cinemaఎన్టీఆర్ కోసం తెగ కష్టపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. ప్రయత్నం వర్కౌట్ అయ్యేనా..?ఎన్టీఆర్ కోసం తెగ కష్టపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. ప్రయత్నం వర్కౌట్ అయ్యేనా..?Jr ntr{#}Janhvi Kapoor;Saif Ali Khan;Jr NTR;koratala siva;siddhu;Kannada;Viswak sen;bollywood;Yuva;Hindi;Tollywood;september;Music;Tamil;Telugu;CinemaSat, 14 Sep 2024 10:45:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర మొదటి భాగంలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా ... బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. ఇకపోతే ఈ మూవీ బృందం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన కొంత మంది యంగ్ హీరోలను కూడా ఈ సినిమా ప్రచారాలకు బాగా వాడుకుంటుంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులు అయినటువంటి విశ్వక్ సేన్ , సిద్దు జొన్నలగడ్డ ను కూడా ఈ మూవీ ప్రచారాలలోకి ఈ మూవీ బృందం రంగంలోకి దించింది. ఈ ఇద్దరు కుర్ర హీరోలతో జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ ఇంటర్వ్యూ ను నిర్వహించారు.

ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా తాజాగా పూర్తి అయింది. మరో ఒకటి , రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా దేవర మూవీ యూనిట్ అద్భుతమైన స్థాయిలో ప్రచారాలను ముందుకు తీసుకు వెళుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను ఈ మూవీ బృందం విడుదల చేయగా దానికి మంచి రెస్పాండ్ జనాల నుండి లభించింది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>