MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya167a47df-869e-4a26-a46c-9b0d42bb98f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya167a47df-869e-4a26-a46c-9b0d42bb98f5-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించింది. ఈమె చాలా సినిమాల్లో నటించిన కొన్ని సినిమాలు మాత్రమే ఈమె నటించినవి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ప్రగ్యా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాలు ఎక్కువగా అందుకోలేకపోయిన ఈ ముద్దు గుమ్మ ఎన్నో సినిమాలలో తన అందాలతో మాత్రం ప్రేక్షకులను కట్టి పడేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా తన అందాలతో ఎప్పటి కప్పుడు ఈ బ్యూటీ ప్రేక్షకులకు కిక్ ను ఎక్కిస్తూ ఉండడంతో ఈమెకు విజయాలు లేకపోయినా అPragya{#}Balakrishna;boyapati srinu;Josh;Bobby;Yashasvi Jaiswal;Hindi;Kick;Audience;BEAUTY;Box office;Cinemaసినిమాలకంటే మించి రెచ్చిపోతున్న ప్రగ్యా.. షర్టు బటన్స్ విప్పేసి ఏకంగా "లో" దుస్తుల్లో..?సినిమాలకంటే మించి రెచ్చిపోతున్న ప్రగ్యా.. షర్టు బటన్స్ విప్పేసి ఏకంగా "లో" దుస్తుల్లో..?Pragya{#}Balakrishna;boyapati srinu;Josh;Bobby;Yashasvi Jaiswal;Hindi;Kick;Audience;BEAUTY;Box office;CinemaSat, 14 Sep 2024 14:20:00 GMTమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించింది . ఈమె చాలా సినిమాల్లో నటించిన కొన్ని సినిమాలు మాత్రమే ఈమె నటించినవి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి . ప్రగ్యా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాలు ఎక్కువగా అందుకోలేకపోయిన ఈ ముద్దు గుమ్మ ఎన్నో సినిమాలలో తన అందాలతో మాత్రం ప్రేక్షకులను కట్టి పడేసిన సందర్భాలు ఉన్నాయి. 

ఇలా తన అందాలతో ఎప్పటి కప్పుడు ఈ బ్యూటీ ప్రేక్షకులకు కిక్ ను ఎక్కిస్తూ ఉండడంతో ఈమెకు విజయాలు లేకపోయినా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సినిమా యొక్క చిత్రీకరణను NBK 109 అనే వర్కింగ్ మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలయ్య , బోయపాటి కాంబోలో రూపొందబోయే సినిమాలో కూడా హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. 

సినిమాలలో తన హాట్ అందాలను ఇప్పటికే అనేక సార్లు ఆరబోసి ప్రేక్షకులు మంచి జోష్ ను నింపిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయారు రేంజ్ లో తన అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న ప్యాంట్ ను ధరించి , అందుకు తగిన షర్ట్ ను వేసుకొని తాను వేసుకున్న షర్టు బట్టన్స్ మొత్తం విప్పేసి ఏకంగా తన "లో" దుస్తులు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>