MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/meena-akkineni-nageshwr-rao-setharamayya-gari-manavaralu-movie-76eb5df0-35c6-4868-9238-e672d36a3f62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/meena-akkineni-nageshwr-rao-setharamayya-gari-manavaralu-movie-76eb5df0-35c6-4868-9238-e672d36a3f62-415x250-IndiaHerald.jpgబాలనాటిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన క్యూట్ క్యూట్ స్మైల్ తో కలవ లాంటి కళ్ళతో ముద్దు ముద్దు మాటలతో అప్పట్లో ఎంతో మందిని ఫిదా చేసిన మీనా ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మీనా తల్లి కూడా ఇండస్ట్రీకి సంబంధం ఉండడం కారణంగా మీనాకి బాలనాటిగానే కాకుండా పెద్దయ్యక హీరోయిన్ గా కూడా అవకాశాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా రమ్యకృష్ణ,సౌందర్య, నగ్మా, రంభ లాంటి హీరోయిన్లు కొనసాగుతున్న సమయంలో కూడా మీనాకి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక గతంలో మీనా తన తల్లి కారణంగా కొన్ని సినిమాల్లో అవకాశాలు కూడా కోల్పోయింMEENA; AKKINENI NAGESHWR RAO; SETHARAMAYYA GARI MANAVARALU MOVIE; {#}Rambha;meena;Narasimha;Fidaa;Girl;Industry;Heroine;ramya krishnan;Cinema;Akkineni Nageswara Raoఅహంకారంతో స్టార్ హీరోని అవమానించిన మీనా..?అహంకారంతో స్టార్ హీరోని అవమానించిన మీనా..?MEENA; AKKINENI NAGESHWR RAO; SETHARAMAYYA GARI MANAVARALU MOVIE; {#}Rambha;meena;Narasimha;Fidaa;Girl;Industry;Heroine;ramya krishnan;Cinema;Akkineni Nageswara RaoSat, 14 Sep 2024 21:33:00 GMT బాలనాటిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన క్యూట్ క్యూట్ స్మైల్ తో కలవ లాంటి కళ్ళతో ముద్దు ముద్దు మాటలతో అప్పట్లో ఎంతో మందిని ఫిదా చేసిన మీనా ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మీనా తల్లి కూడా ఇండస్ట్రీకి సంబంధం ఉండడం కారణంగా మీనాకి బాలనాటిగానే కాకుండా పెద్దయ్యక హీరోయిన్ గా కూడా అవకాశాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా రమ్యకృష్ణ,సౌందర్య, నగ్మా, రంభ లాంటి హీరోయిన్లు కొనసాగుతున్న సమయంలో కూడా మీనాకి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక గతంలో మీనా తన తల్లి కారణంగా కొన్ని సినిమాల్లో అవకాశాలు కూడా కోల్పోయిందట. అందులో ఒకటి నరసింహ సినిమాలోని రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర.అయితే ఈ సినిమాలో అవకాశం ముందుగా మీనాకే వచ్చినప్పటికీ నెగిటివ్ పాత్ర కాబట్టి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లో హీరోయిన్ గా రాణిస్తున్న మీనా నెగిటివ్ పాత్రలో బాగుండదని  మీనా తల్లి రిజెక్ట్ చేసిందట. 

అంతే కాదు తల్లి కారణంగా మీనా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో అవకాశాలు కోల్పోయిందట. అయితే అలాంటి మీనా అహంకారంతో ఒక స్టార్ నటుడిని అవమానించిందట. ఇక ఆయన ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు..అవును మీరు వినేది నిజమే.. అక్కినేని నాగేశ్వరరావు మీనా కాంబినేషన్లో సీతారామయ్యగారి మనవరాలు సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు అంటే పెద్దగా తెలియని లేని  మీనా ఆయన్ని చాలా చులకనగా చూసేదట.అంతేకాదు ఆయన షూటింగ్ సెట్లోకి వస్తే అక్కడున్న పెద్ద వాళ్ళందరూ లేచి నిల్చొని ఉంటే మీనా మాత్రం కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చునేదట.

అయితే చాలాసార్లు ఈమె ప్రవర్తన గమనించిన అక్కినేని నాగేశ్వరరావు ఓరోజు దగ్గరికి పిలిచి ఏయ్ అమ్మాయి నువ్వు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తున్నావ్. పెద్దవారికి మర్యాద ఇవ్వకుండా అమర్యాదగా ప్రవర్తిస్తే సినిమాల్లో అవకాశాలు రావు. అహంకారంతో కళ్ళు మూసుకుపోతే ఒకసారి కళ్ళు తెరిచి చూడు ఎవరికీ ఎలా గౌరవం ఇవ్వాలో అని గడ్డి పెట్టారట. దాంతో అక్కినేని నాగేశ్వరరావు పూర్తి బ్యాగ్రౌండ్ తెలుసుకొని ఆ తర్వాత మీనా ఏఎన్ఆర్ కి క్షమాపణలు చెప్పిందట.ఇక అప్పటినుండి ఏఎన్ఆర్ ఎప్పుడు కనిపించినా గౌరవంతో నమస్కారం చేసేదట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>