LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/politics_latestnews/these-are-the-mistakes-you-are-making-near-gas-these-precautions-are-a-must3ce77e78-62fc-42d5-9a5c-a1c47f9afb8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/politics_latestnews/these-are-the-mistakes-you-are-making-near-gas-these-precautions-are-a-must3ce77e78-62fc-42d5-9a5c-a1c47f9afb8b-415x250-IndiaHerald.jpgచాలామంది గ్యాస్ స్టవ్ దగ్గర అజాగ్రత్తగా ఉంటారు. కానీ అలా అ జాగ్రత్తగా ఉండటం వల్ల ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. గ్యాస్ దగ్గర ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్యాస్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గ్యాస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ స్టవ్ లు దాదాపు ప్రతి భారతీయ వంటగదికి వృదాయం. కానీ జాగ్రత్తగా ఉండకపోతే పుడ్ తింటూ యమ్మీ అని మనం అయ్యో అనాల్సి వస్తుంది. అందుకే వంట గదిని, ఇంటిని, ఇంటి సభ్యులను సురక్షితంగా ఉంచే కొన్ని టిప్స్ అందిస్తున్నారు నిపుణులు. వంట చేసిన తరువాత హడాsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;mistakes ; near gas; precautions {#}Gas Stove;Manamగ్యాస్ దగ్గర మీరు చేస్తున్న మిస్టేక్స్ ఇవే.... ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!గ్యాస్ దగ్గర మీరు చేస్తున్న మిస్టేక్స్ ఇవే.... ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;mistakes ; near gas; precautions {#}Gas Stove;ManamSat, 14 Sep 2024 13:47:00 GMTచాలామంది గ్యాస్ స్టవ్ దగ్గర అజాగ్రత్తగా ఉంటారు. కానీ అలా అ జాగ్రత్తగా ఉండటం వల్ల ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. గ్యాస్ దగ్గర ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్యాస్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గ్యాస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ స్టవ్ లు దాదాపు ప్రతి భారతీయ వంటగదికి వృదాయం. కానీ జాగ్రత్తగా ఉండకపోతే పుడ్ తింటూ యమ్మీ అని మనం అయ్యో అనాల్సి వస్తుంది. అందుకే వంట గదిని, ఇంటిని, ఇంటి సభ్యులను సురక్షితంగా ఉంచే కొన్ని టిప్స్ అందిస్తున్నారు నిపుణులు. వంట చేసిన తరువాత హడావిడిలో బర్నర్ ఆఫ్ చేయటం మర్చిపోవచ్చు. కాబట్టి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయటం ముఖ్యం.

 స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు బర్నర్ వెలగకపోతే విస్మరించకూడదు. అలా జరిగితే.. దాన్ని ASAP ఆఫ్ చేసి విండోను తెరిచి, మళ్లీ ప్రయత్నించే ముందు కొంచెం వేచి ఉండండి. భద్రత ముఖ్యం. సుబ్రం చేయటం ఇష్టముండదని తెలుసు కానీ... మురికితో కూడిన పొయ్యి మనం అనుకున్నదానికంటే ప్రమాదకరం. ఆహార కాణాలు, గ్రీజు బర్నర్ ను మూసుకుపోయేలా చేస్తాయి. సంభావ్య గ్యాస్ లీక్ లకు దారితీస్తాయి. అందుకే ప్రతిసారి గ్యాస్ స్టవ్ వినియోగించక తడి గుడ్డతో త్వరితగతిన తుడిచివేయడం మంచిది. మొండి మరకలు ఉన్నట్లయితే..కొద్దిగా సబ్బు, స్క్రబ్ తో శుభ్రం చేయండి.

మంటలు అంటుకునే వస్తువులు ఏవి స్టవ్ దగ్గర పెట్టకూడదు. ప్లాస్టిక్ కవర్లు, చెక్క చెంచాలు, టవల్స్, ముందు సీసాలు దరిదాపుల్లో ఉంచకూడదు. అన్ని వస్తువులను మంటలకు దూరంగా ఉంచండి. వంట చేసే వ్యక్తి మాత్రమే కాదు...ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఈ నియమాన్ని ఫాలో కావాలి. వంట చేసేటప్పుడు వదులైన దుస్తులు ధరించకూడదు. ఇవి మంటలు అంటుకునేందుకు కారణం కావచ్చు. కాబట్టి మీకు సరిగ్గా సెట్ అయ్యే దుస్తులను వేసుకోండి. పాలీస్టర్, సింథటిక్ క్లాత్స్ కు ఫ్యాబ్రిక్ లను ధరించవద్దు. పొడవాటి జుట్టు ఉంటే...మంట ప్రారంభించే ముందు దానిని బన్ లేదా పొనిటైల్ లో కట్టుకోండి. జుట్టు + అగ్ని కాంబో అస్సలు మంచిది కాదు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>