MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinema-news-latest-tollywood-cinema-viral-news9c352bbf-a4a2-4f0c-9af7-f82af6ded780-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinema-news-latest-tollywood-cinema-viral-news9c352bbf-a4a2-4f0c-9af7-f82af6ded780-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా దేవర గురించి జనాలకి చెప్పాల్సిన పనిలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రాగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ గురించి అయితే వేరే చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయగా దీనిపైన భిన్cinema news latest tollywood cinema viral news{#}you tube;Viswak sen;Hero;NTR;Jr NTR;koratala siva;Cinemaయూట్యూబర్ని ఏసుకున్న విశ్వక్ సేన్... మా ఎన్టీఆర్‌నే అంటావా అంటూ?యూట్యూబర్ని ఏసుకున్న విశ్వక్ సేన్... మా ఎన్టీఆర్‌నే అంటావా అంటూ?cinema news latest tollywood cinema viral news{#}you tube;Viswak sen;Hero;NTR;Jr NTR;koratala siva;CinemaThu, 12 Sep 2024 14:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా దేవర గురించి జనాలకి చెప్పాల్సిన పనిలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రాగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ గురించి అయితే వేరే చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయగా దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కొంతమంది ఈ ట్రైలర్ చూసి పెదవి  విరుస్తున్నారు. అయితే దేవర ట్రైలర్ పై వస్తున్న నెగటివ్ రివ్యూస్ కి అభిమానులు ఎలా స్పందిస్తారో వేరే ఇక్కడ స్పందించాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే దేవర ట్రైలర్ పై నెగిటివ్ రివ్యూ ఇచ్చిన యూట్యూబర్ పై హీరో విశ్వక్ సేన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశ్వక్ కు తారక్ అంటే ఎంత అభిమానమో వేరే చెప్పాల్సిన పనిలేదు. తాజాగా విడుదలైన దేవర ట్రైలర్ పై ఓ యూట్యూబర్ ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్స్ మీద ఇద్దరు ట్రోలింగ్ చేశారు. ఈ మేరకు ఆ ఇద్దరూ  మాట్లాడుకుంటూ.. ట్రైలర్ చూడబుద్ది కాలేదని ఒకరు అంటే.. ట్రైలర్ ఏమంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, నచ్చలేదని ఇంకొకరు అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లుక్స్ మీద సైతం కామెంట్లు చేశారు. దాంతో విశ్వక్ సేన్ కు కోపం వచ్చింది.. వాస్తవానికి వాళ్ల మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరికైనా మండుతుంది. దాంతో ఆ ఇద్దరినీ విశ్వక్ ఏకిపారేశారు. అయితే దీని వెనుక కూడా బలమైన కారణం లేకపోలేదు... విమర్శలు చేసే వారిలో ఒకడి పేరు కూడా విశ్వక్ సేన్ కావడం కొసమెరుపు. దాంతో మండిన హీరో విశ్వక్ సేన్ "నువ్వు నాపేరు చెడగొట్టడానికే పుట్టినట్టు ఉన్నావు... ముందు నువ్వు ఆ గోడ సాయం లేకుండా 2 నిముషాలు కూర్చో. నాకు కాలిపోతుంది నిన్ను చూస్తుంటే.. ఏమైనా చేద్దామంటే.. మీ మొహం కాలిపోయినట్టే ఉంది ఏం చేస్తాం? ఇక మీరే అందం గురించి మాట్లాడుకోవాలి? అంటూ ఫైర్ అయ్యాడు మన హీరో. మరి మన హీరో వ్యాఖ్యలు మీకు ఏమనిపిస్తున్నాయి?







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>