Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlid50170a8-1fe2-423f-a819-a331ea1cdaf9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlid50170a8-1fe2-423f-a819-a331ea1cdaf9-415x250-IndiaHerald.jpgసాదరణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి కోట్లాదిమంది అభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరోని మించిన వారు లేరు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇలా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు సైతం ఇక ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోలకు అభిమానులుగా కొనసాగుతూ ఉంటారు. ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు బయటకి వస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే అచ్చంగా ఇలాగే క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారికి సైతం ఫేవరెట్ ప్లేయర్లు ఉంటారు. ఇక అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూkohli{#}surya sivakumar;K L Rahul;Babur;Cinema;Yevaru;VIRAT KOHLIనా దృష్టిలో అతనే బెస్ట్ బ్యాటర్.. కేఎల్ రాహుల్ ఎవరి పేరు చెప్పాడో తెలుసా?నా దృష్టిలో అతనే బెస్ట్ బ్యాటర్.. కేఎల్ రాహుల్ ఎవరి పేరు చెప్పాడో తెలుసా?kohli{#}surya sivakumar;K L Rahul;Babur;Cinema;Yevaru;VIRAT KOHLIThu, 12 Sep 2024 11:30:00 GMTసాదరణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి కోట్లాదిమంది అభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరోని మించిన వారు లేరు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇలా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు సైతం ఇక ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోలకు అభిమానులుగా కొనసాగుతూ ఉంటారు. ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు బయటకి వస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.  అయితే అచ్చంగా ఇలాగే క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారికి సైతం ఫేవరెట్ ప్లేయర్లు ఉంటారు.


 ఇక అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో ఆయా స్టార్ ప్లేయర్లు తమ ఫేవరెట్ ప్లేయర్లు ఎవరు అన్న చెప్పడం.. ఇక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇటీవల టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ సైతం తన ఉద్దేశం ప్రకారం బెస్ట్ బ్యాటర్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు.సాదరణంగా కేఎల్ రాహుల్ ఇక బెస్ట్ బ్యాటర్ ఎవరు అని ప్రశ్న వస్తే రోహిత్ పేరు చెబుతాడని అందరూ అనుకుంటారు. కానీ రోహిత్ కాకుండా విరాట్ కోహ్లీ పేరునూ చెప్పాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో లెజెండరీ ప్లేయర్ గా కొనసాగుతూ ఉన్నాడు. అనే విషయం తెలిసిందే.


 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కేఎల్ రాహుల్ తన దృష్టిలో విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాట్స్మెన్ అంటూ చెప్పుకొచ్చాడు. బౌలర్లలో డైల్ స్టేయిన్ ఆడటం చాలా కష్టం అంటూ తెలిపారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, బాబర్ ఆజాం, ట్రావీస్ హెడ్ లు ప్రస్తుతం క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లు అంటూ చెప్పుకొచ్చాడు. బౌలర్లలో  స్టేయిన్, బూమ్రా, అండర్సన్, రషీద్ ఖాన్, నసీంషాలు అత్యుత్తమ ప్లేయర్లు అంటూ చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>