MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tarak3dfa05b9-5bf3-4402-b1e5-908d01beb3d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tarak3dfa05b9-5bf3-4402-b1e5-908d01beb3d7-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన అతి చిన్న వయస్సు నుండే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ చాలా చిన్న వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగం లో హీరో గా నటించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించగా. .. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకుTarak{#}Hrithik Roshan;prashanth neel;Hindi;Blockbuster hit;war;Prasanth Neel;Tamil;Music;Telugu;Janhvi Kapoor;Kannada;Saif Ali Khan;NTR;Hero;september;Jr NTR;Tollywood;koratala siva;Cinemaఅక్కడే పగ వెయ్యనున్న తారక్.. తెలుగు ప్రేక్షకులకు మరింత దూరం కానున్నాడా..?అక్కడే పగ వెయ్యనున్న తారక్.. తెలుగు ప్రేక్షకులకు మరింత దూరం కానున్నాడా..?Tarak{#}Hrithik Roshan;prashanth neel;Hindi;Blockbuster hit;war;Prasanth Neel;Tamil;Music;Telugu;Janhvi Kapoor;Kannada;Saif Ali Khan;NTR;Hero;september;Jr NTR;Tollywood;koratala siva;CinemaThu, 12 Sep 2024 09:43:58 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన అతి చిన్న వయస్సు నుండే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ చాలా చిన్న వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగం లో హీరో గా నటించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించగా. .. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇకపోతే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయం లోనే ఎన్టీఆర్ "వార్ 2" అనే హిందీ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ తో కలిసి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పటికే హిందీ లో వార్ 2 అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ మరో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒక పెద్ద బ్యానర్ వారు ఎన్టీఆర్ తో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు , అన్ని సెట్ అయితే ఎన్టీఆర్ మరో హిందీ సినిమాలో నటించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే మరి మరికొన్ని రోజుల్లోనే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో మూవీ స్టార్ట్ కాబోతుంది. ఈ మూవీ స్టార్ట్ కాకముందే ఈ కాంబో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>