Technologylakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/sim-card-not-working-in-your-phone-but-this-should-be-knownb4b1e806-27a2-4146-94a7-9895e8e1ac6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/sim-card-not-working-in-your-phone-but-this-should-be-knownb4b1e806-27a2-4146-94a7-9895e8e1ac6c-415x250-IndiaHerald.jpgమీ మొబైల్ లో సిమ్ పనిచేయటం లేదా. ఎందుకో ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నరా. చాలామంది సిమ్ కార్డులు అనేవి ఎక్కువగా పని చేయకుండా పోతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది తమ మొబైల్ ఫోన్లలో సిమ్ కార్డుకు సంబంధించిన పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాల్ మాట్లాడుతుండగానే సడన్ గా కట్ కావటం, ఆ వెంటనే కాల్ డ్రెస్ లో పడటం, ట్రబుల్ అవ్వటం వంటివి ఇబ్బందిగా మారుతున్నాయి. కొన్నిసార్లు ఇవి టెక్నాలజీ ప్రాబ్లం లేదా మీరు వాడే మొబైల్ ఫోన్ వేడెక్కటం వంటి కారణాల వల్ల కూడా సంభవించవచ్చునని నిపుణులుపేర్కొంటున్నారు.అలాంటప్పుడు ఫోన్ రీsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;SIM card; phone; working{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Smart phoneమీ ఫోన్లో సిమ్ కార్డ్ పనిచేయటం లేదా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!మీ ఫోన్లో సిమ్ కార్డ్ పనిచేయటం లేదా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;SIM card; phone; working{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Smart phoneThu, 12 Sep 2024 18:03:00 GMTమీ మొబైల్ లో సిమ్ పనిచేయటం లేదా. ఎందుకో ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నరా. చాలామంది సిమ్ కార్డులు అనేవి ఎక్కువగా పని చేయకుండా పోతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది తమ మొబైల్ ఫోన్లలో సిమ్ కార్డుకు సంబంధించిన పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాల్ మాట్లాడుతుండగానే సడన్ గా కట్ కావటం, ఆ వెంటనే కాల్ డ్రెస్ లో పడటం, ట్రబుల్ అవ్వటం వంటివి ఇబ్బందిగా మారుతున్నాయి. కొన్నిసార్లు ఇవి టెక్నాలజీ ప్రాబ్లం లేదా మీరు వాడే మొబైల్ ఫోన్ వేడెక్కటం వంటి కారణాల వల్ల కూడా సంభవించవచ్చునని నిపుణులుపేర్కొంటున్నారు.అలాంటప్పుడు ఫోన్ రీ స్టార్ట్ చేస్తే ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది.

అయినప్పటికీ కాకపోతే అది వేరే సమస్య అయ్యి ఉండవచ్చని అనుమానాలించాలి. ముఖ్యంగా సడన్ కాల్ డిస్ కనెక్టింగ్, కాల్ డ్రాప్, కాల్ ట్రబుల్ వంటివి మీరు ఎదుర్కొంటుంటే గనుక ఓసారి రీస్టార్ట్ చేసి చూడాలి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటే...అప్పుడు మీ సిమ్ కార్డ్ పనిచేయటం లేదని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు స్కామర్లు స్పామ్ కాల్ చేయటం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్సెస్ ఉంటాయట.అలాగే మీరు సిమ్ తీసుకున్నప్పుడు కేవైసి సరిగ్గా చేయకపోవడం,

టెలికం రూల్స్ మారినా తరువాత అప్డేట్ చేసుకోకపోవడం వంటివి కూడా ఇలా ట్రబుల్ ఇవ్వటానికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అలాంటి సమస్యలు ఎదుర్కోవటం, కవరేజ్ ఏరియాలో ఉన్నప్పటికీ నాట్ కవరేజ్ ఏరియా అని ఇతరులకు సందేహాలు వెళ్లడం వంటి ప్రాబ్బమ్స్ ఫేస్ చేస్తుంటే గనుక మీ సిమ్ కార్డ్ నెట్వర్క్ కార్యాలయాల్లో సరైన డాక్యుమెంట్స్ సమర్పించి కేవైసి అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అంతకు ముందు సంచార్ సాథి పోర్టల్ లో కూడా స్పామ్ కాల్స్, సిమ్ ట్రబుల్ గురించి కంప్లైంట్స్ చెయ్యటం ఇంకా బెటర్. దీంతో సంబంధిత టెలికాం ఆపరేటింగ్ విభాగాలు మీ సమస్యకు టెక్నాలజీ పరంగానే కాకుండా స్పామ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందని ట్రాయ్ ఇటీవల పేర్కొం ట్లు ఇప్పుడు నువ్వు చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>