MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarjary-tharuvatha-modatisari-bayataki-vachina-raviteja-photos-viralde230f09-5c3f-46df-8a39-5887161eaae8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarjary-tharuvatha-modatisari-bayataki-vachina-raviteja-photos-viralde230f09-5c3f-46df-8a39-5887161eaae8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో రవితేజ డైరెక్టర్ భాను భోగావరపు డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రవితేజ ప్రమాదానికి గురైనట్టుగా తెలిసిందే.. దీంతో రవితేజని ఆరు వారాల పాటు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో రవితేజ నటిస్తున్న ప్రస్తుత సినిమాల షూటింగ్ కూడా వాయిదా వేయడం జరిగింది. హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న రవితేజ ప్రస్తుతం ఇంట్లో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇదంతా ఇలా ఉంటే డైరెక్టర్ బాబి రవితేజ కాంబినేషన్లో విడుదలైన పవర్ సినిమా విడుదలై పదేళ్లRAVITEJA;PHOTOS;VIRAL{#}sithara;ravi teja;Ravi;Comedy;Director;Hero;Cinemaసర్జరీ తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన రవితేజ.. ఫొటోస్ వైరల్..!సర్జరీ తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన రవితేజ.. ఫొటోస్ వైరల్..!RAVITEJA;PHOTOS;VIRAL{#}sithara;ravi teja;Ravi;Comedy;Director;Hero;CinemaThu, 12 Sep 2024 20:00:15 GMTటాలీవుడ్ హీరో రవితేజ డైరెక్టర్ భాను భోగావరపు డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రవితేజ ప్రమాదానికి గురైనట్టుగా తెలిసిందే.. దీంతో రవితేజని ఆరు వారాల పాటు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో రవితేజ నటిస్తున్న ప్రస్తుత సినిమాల షూటింగ్ కూడా వాయిదా వేయడం జరిగింది. హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న రవితేజ ప్రస్తుతం ఇంట్లో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇదంతా ఇలా ఉంటే డైరెక్టర్ బాబి రవితేజ కాంబినేషన్లో విడుదలైన పవర్ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్నది.


ఈ సందర్భంగా డైరెక్టర్ బాబి, రవితేజని కలవడం జరిగింది. ఆయనతో కలిసి ఒక హ్యాపీ మూమెంట్ ని షేర్ చేస్తూ రవితేజతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే రవితేజ ఈ ఫోటోలలో చేతిని కట్టుతో కవర్ చేసుకొని కనిపిస్తున్నారు ఫోటో చూస్తూ ఉంటే రవితేజ చేతికి చాలా బలమైన గాయమైనట్టుగా కనిపిస్తోంది.. గాయమైన తర్వాత రవితేజ మీడియా ముందుకి అసలు కనిపించలేదు. సర్జరీ పూర్తి అయిన తర్వాత ఇదే మొదటిసారి రవితేజ ఫోటో కనిపించడం.


అయితే అభిమానులైతే తమ అభిమాన హీరోకి ఇంత తీవ్రంగా గాయాలు అయ్యాయని చాలా ఆందోళన పడ్డారు. ఇప్పుడు తాజాగా బయటికి వచ్చిన ఫోటో చూసి కాస్త రిలాక్స్ అయ్యారని చెప్పవచ్చు. అభిమానులు కూడా అన్న కొద్ది రోజులు రెస్ట్ తీసుకోండి అంటూ ట్విట్టర్లో సలహాలు సైతం ఇస్తున్నారు. డైరెక్టర్ భాను భోగవరపు డైరెక్షన్లో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ధమాకా తర్వాత శ్రీలీల రవితేజ తో జతకడుతోంది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఇంకా ఈ సినిమాకి టైటిల్ ప్రకటించలేదు కానీ..RT -75 చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు వచ్చే సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>