Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/milky-beauty-shining-with-vinayaka-statue-photo-viral7cff3992-8045-4085-9ed3-7ea6228be91e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/milky-beauty-shining-with-vinayaka-statue-photo-viral7cff3992-8045-4085-9ed3-7ea6228be91e-415x250-IndiaHerald.jpgమిల్క్ బ్యూటీ తమన్న ఎన్నో సినిమాల్లో నటించే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తగ్గింది. ఈ ముద్దుగుమ్మ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఈ ముద్ద కమ్మకి సినిమా ఆఫర్స్ రావడం లేదు. మిల్క్ బ్యూటీ..సీనియర్ నటి తమన్నా భాటియా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంది. అంతేకాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ప్రేక్షకుల వైపు పొందుతుంది. ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీకి వచ్చి..20 ఏళ్social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Milky beauty; Vinayaka; thamanna{#}prema;tamannaah bhatia;Joseph Vijay;Love;Heroine;Kannada;Audience;News;BEAUTY;Cinemaవినాయక విగ్రహం తో మెరిసిన మిల్కీ బ్యూటీ.. ఫోటో వైరల్..!వినాయక విగ్రహం తో మెరిసిన మిల్కీ బ్యూటీ.. ఫోటో వైరల్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Milky beauty; Vinayaka; thamanna{#}prema;tamannaah bhatia;Joseph Vijay;Love;Heroine;Kannada;Audience;News;BEAUTY;CinemaThu, 12 Sep 2024 11:44:00 GMTమిల్క్ బ్యూటీ తమన్న ఎన్నో సినిమాల్లో నటించే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తగ్గింది. ఈ ముద్దుగుమ్మ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఈ ముద్ద కమ్మకి సినిమా ఆఫర్స్ రావడం లేదు. మిల్క్ బ్యూటీ..సీనియర్ నటి తమన్నా భాటియా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంది. అంతేకాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ప్రేక్షకుల వైపు పొందుతుంది. ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీకి వచ్చి..20 ఏళ్ళ దగ్గరగా వస్తున్న ఇంకా అదే గ్లామర్ తో సినిమాల్లో హీరోయిన్ గా,

మెయిన్ లీడ్ గా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమ విషయానికొస్తే..ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి మచ్చలేని ఈ బ్యూటీ..గత కొద్ది రోజుల నుంచి నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే తమన్నా అఫీషియల్ గా ప్రకటించింది కూడా. ఇకపోతే తమన్నా భటియా వినాయక చవితి సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. తమ ఇంట్లో పెట్టిన వినాయకుడ్ని నిన్న నిమగ్నం చేసినట్లు తెలుస్తోంది.

కాగా తమన్నా బ్లూ కలర్ దుస్తుల్లో నుదుటిన పెద్దగా కుంకుమ బొట్టు పెట్టుకుని, చేతిలో వినాయకుడిని పెట్టుకుని 'గణపతి బప్పా మోరియా' అంటూ వినాయకుడ్ని నిమగ్నం చేయటానికి వెళ్తుంది. దీనికి సంబంధించిన వీడియోను మిల్క్ బ్యూటీ ఇంస్టాగ్రామ్ స్టోరీ గా పెట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఫోటో. ఈ ఫోటోలు చూసిన ప్రేక్షకులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ చీరలో తమన్నా చాలా అందంగా కనిపించింది. నిమగ్నానికి వెళ్లేటప్పుడు డ్రెస్ లో వెళ్ళింది. కానీ ఈ ముద్దుగుమ్మని చూడటానికి చాలా అందంగా కనిపించింది ఈ ఫోటోలో. ప్రస్తుతం ఈ వార్త నెట్టెంటా వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>