MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-varsha-koushik-eangement36cd0845-abe8-4777-91b4-d9f18b54c93b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-varsha-koushik-eangement36cd0845-abe8-4777-91b4-d9f18b54c93b-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లి తెర సెలబ్రిటీలే కాకుండా ఇతర ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు కూడా ప్రేమించి మరి వివాహం చేసుకుంటున్నారు. మరి కొంతమంది వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారిలో బుల్లితెర నటి వర్ష కూడా ఒకరు. శాండిల్ వుడ్ లో ఎన్నో సీరియల్స్ నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో అయితే ప్రేమ ఎంత మధురం అనే ధారావాహికలో నటిస్తోంది. ఈ సీరియల్ ద్వారానే మంచి క్రేజీ సంపాదించుకున్న వర్ష వివాహవైపుగా అడుగులు వేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ కౌశిక్ నాయుడుతో ఎంగేజ్మెంట్ ఈరోజు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.గత కొంతకACTER VARSHA;KOUSHIK;EANGEMENT{#}kaushik;varsha;Sandal wood;prema;Kannada;marriage;Love;mediaబ్యాచిలర్ లైఫ్ ను వీడి.. వివాహ బంధంలోకి బుల్లితెర నటి వర్ష..!బ్యాచిలర్ లైఫ్ ను వీడి.. వివాహ బంధంలోకి బుల్లితెర నటి వర్ష..!ACTER VARSHA;KOUSHIK;EANGEMENT{#}kaushik;varsha;Sandal wood;prema;Kannada;marriage;Love;mediaThu, 12 Sep 2024 21:02:00 GMTతెలుగు బుల్లి తెర సెలబ్రిటీలే కాకుండా ఇతర ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు కూడా ప్రేమించి మరి వివాహం చేసుకుంటున్నారు. మరి కొంతమంది వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారిలో బుల్లితెర నటి వర్ష కూడా ఒకరు. శాండిల్ వుడ్ లో ఎన్నో సీరియల్స్ నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో అయితే ప్రేమ ఎంత మధురం అనే ధారావాహికలో నటిస్తోంది. ఈ సీరియల్ ద్వారానే మంచి క్రేజీ సంపాదించుకున్న వర్ష వివాహవైపుగా అడుగులు వేస్తోంది.


తన బాయ్ ఫ్రెండ్ కౌశిక్ నాయుడుతో ఎంగేజ్మెంట్ ఈరోజు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.గత కొంతకాలంగ వీరిద్దరూ కూడా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.ఈ విషయాన్ని పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఇటీవల వీరి నిశ్చితార్దానికి సంబంధించి వర్ష, కౌశిక్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


వర్ష పలు సీరియల్స్ లోనే కాకుండా సినిమాలలో కూడ నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, కన్నడ వంటి సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గానే ఉంటూ పలు రకాల ఫోటోలను అయితే అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వర్ష , కౌశిక్ జంట ఎంగేజ్మెంట్ ఫోటోలలో తాము అనుకున్నది సాధించాము అనే అంతగా ఆనందంగా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అలాగే వీరు ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్లు కొన్ని ఫోటోలు అయితే వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా చాలామంది సెలబ్రిటీలు సైతం ఈ మధ్యకాలంలో బ్యాచిలర్ లైఫ్ని వీడి మరి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరి ఏడాది చివరికల్లా ఎవరెవరు బ్యాచిలర్ లైఫ్ని వీడుతారో చూడాలి. పెళ్లి తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>