MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman-kahn-watch-price-viralb5036a59-3365-4010-8644-bb77abc34e86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman-kahn-watch-price-viralb5036a59-3365-4010-8644-bb77abc34e86-415x250-IndiaHerald.jpgవెండితెర అయినా బుల్లితెర అయినా సల్మాన్ ఖాన్ ఎప్పుడూ కూడా చాలా స్టైలిష్ గానే కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన వేసే దుస్తులతో పాటు ధరించే వస్తువులు కూడా చాలా స్పెషల్ గానే కనిపిస్తూ ఉంటాయి.. సల్మాన్ ఖాన్ ఎక్కువగా ఖరీదైన వాచ్లను కొంటూ ఉంటారు. ముఖ్యంగా వజ్రాలు పొందిన వాచ్లు అంటే సల్మాన్ ఖాన్ కు మరింత ఇష్టమట. తాజాగా సల్మాన్ ఖాన్ జాకబ్ అండ్ కో బిలినియర్ 3 లగ్జరీ వాచ్ ని ధరించినట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వాచ్ ధరించడమే కాకుండా ఈ బ్రాండెడ్ ఓనర్ ని కూడా కలవడం జరిగింది సల్మాన్ ఖాన్. ఈ విSALMAN KAHN;WATCH;PRICE;VIRAL{#}Salman Khan;bollywood;media;Indiaవామ్మో: సల్మాన్ ఖాన్ వజ్రాల వాచ్ ధర తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే..!వామ్మో: సల్మాన్ ఖాన్ వజ్రాల వాచ్ ధర తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే..!SALMAN KAHN;WATCH;PRICE;VIRAL{#}Salman Khan;bollywood;media;IndiaThu, 12 Sep 2024 18:57:00 GMTవెండితెర అయినా బుల్లితెర అయినా సల్మాన్ ఖాన్ ఎప్పుడూ కూడా చాలా స్టైలిష్ గానే కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన వేసే దుస్తులతో పాటు ధరించే వస్తువులు కూడా చాలా స్పెషల్ గానే కనిపిస్తూ ఉంటాయి.. సల్మాన్ ఖాన్ ఎక్కువగా ఖరీదైన వాచ్లను కొంటూ ఉంటారు. ముఖ్యంగా వజ్రాలు పొందిన వాచ్లు అంటే సల్మాన్ ఖాన్ కు మరింత ఇష్టమట. తాజాగా సల్మాన్ ఖాన్ జాకబ్ అండ్ కో బిలినియర్ 3 లగ్జరీ వాచ్ ని ధరించినట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వాచ్ ధరించడమే కాకుండా ఈ బ్రాండెడ్ ఓనర్ ని కూడా కలవడం జరిగింది సల్మాన్ ఖాన్.


ఈ విషయాన్ని జాకబ్  స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే ఈ వాచ్ స్పెషల్ ఏమిటంటే ఇందులో వందలాది వజ్రాలు కలిగి ఉంటాయట..152 తెల్లని వజ్రాలు ఇందులో ఉంటాయి ఒక్కో విభాగంలో 76 వజ్రాలు కలిగి ఉంటాయి.. అలాగే వాచ్ బ్రాస్లైట్లో 54 వజ్రాలు కలిగి ఉంటాయట. అలా మొత్తం మీద 714 వజ్రాలు కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఈ వాచ్ ధర సుమారుగా 42 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.


అయితే ఈ వాచ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ వాచ్ తో రెండు పాన్ ఇండియా చిత్రాలు తీయవచ్చని అలాగే 5 రోల్స్ రాయల్స్ కార్లు కూడా కొనవచ్చు అంటూ పలువురు అభిమానులు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం సల్మాన్ ఖాన్ ఈ వాచ్ కొనలేదని కేవలం జాకబ్ స్వయంగా  సల్మాన్ ఖాన్ కి గిఫ్టుగా ఈ గడియారాన్ని ఇచ్చారేమో అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు అనంతరం వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఒక చిత్రానికి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ భారీగానే రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారు.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>