MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dhanush-kollywood-priya-prakash-varrier-bro-movie36cba324-758c-4714-b657-5d9fd4a625cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dhanush-kollywood-priya-prakash-varrier-bro-movie36cba324-758c-4714-b657-5d9fd4a625cb-415x250-IndiaHerald.jpgసౌత్ స్టార్ హీరోల్లో ధనుష్ పేరు కూడా వినిపిస్తుంది.ఈయన చూడ్డానికి సన్నగానే ఉంటారు. కానీ ఈయన సినిమాల్లో మంచి మెసేజ్ ఉంటుంది.ధనుష్ చేసే ఏ సినిమా అయినా సరే ప్రేక్షకుల మైండ్ లోకి చొచ్చుకొని పోతుంది. అలాగే ధనుష్ స్టోరీ నచ్చితేనే ఆ సినిమాలను ఒప్పుకుంటారు. అయితే అలాంటి ధనుష్ పై ఒక కుర్ర బ్యూటీ మనసు పడుతున్నట్టు తెలుస్తోంది.. ధనుష్ తో తనకి ఓ కోరిక ఉంది అంటూ మీడియాతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టింది.మరి ఇంతకీ ధనుష్ పై మనసు పారేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పDHANUSH; KOLLYWOOD; PRIYA PRAKASH VARRIER; BRO MOVIE{#}Priya;priya prakash varrier;Variar;dhanush;Ishtam;media;BEAUTY;Heroine;Kollywood;Car;Hero;Cinemaధనుష్ పై మోజు.. ఆ కోరిక తీర్చమంటూ బోల్డ్ కామెంట్స్.?ధనుష్ పై మోజు.. ఆ కోరిక తీర్చమంటూ బోల్డ్ కామెంట్స్.?DHANUSH; KOLLYWOOD; PRIYA PRAKASH VARRIER; BRO MOVIE{#}Priya;priya prakash varrier;Variar;dhanush;Ishtam;media;BEAUTY;Heroine;Kollywood;Car;Hero;CinemaWed, 11 Sep 2024 16:15:33 GMTసౌత్ స్టార్ హీరోల్లో ధనుష్ పేరు కూడా వినిపిస్తుంది.ఈయన చూడ్డానికి సన్నగానే ఉంటారు. కానీ ఈయన సినిమాల్లో మంచి మెసేజ్ ఉంటుంది. ధనుష్ చేసే ఏ సినిమా అయినా సరే ప్రేక్షకుల మైండ్ లోకి చొచ్చుకొని పోతుంది. అలాగే ధనుష్ స్టోరీ నచ్చితేనే ఆ సినిమాలను ఒప్పుకుంటారు. అయితే అలాంటి ధనుష్ పై ఒక కుర్ర బ్యూటీ మనసు పడుతున్నట్టు తెలుస్తోంది.. ధనుష్ తో తనకి ఓ కోరిక ఉంది అంటూ మీడియా తో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టింది.మరి ఇంతకీ ధనుష్ పై మనసు పారేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై మనసు పారేసుకున్న హీరోయిన్ ఎవరో కాదు ఒకే ఒక్క వీడియోతో నెట్టింట్లో సంచలనం సృష్టించిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. 


కన్ను కొట్టి చేతి వేళ్ళతో గన్ గురిపెట్టి కాల్చినట్టు కాల్చి ఎంతోమంది కుర్ర కారు గుండెల్ని కొల్లగొట్టిన ప్రియ వారియర్ ఒకే ఒక్క వీడియో తో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఆ మధ్యకాలంలో తరచూ ధనుష్ కి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉండేది. కానీ ఆమె ధనుష్ ఫోటోలు ఎందుకు పోస్ట్ చేస్తుందో అర్థం కాక చాలామంది కామెంట్లు పెట్టేవారు.

 అయితే ఈ విషయాన్ని మీడియా వాళ్ళు ప్రియని అడగగా నాకు ధనుష్ అంటే చాలా ఇష్టం ఒక రకంగా ఆయనపై పిచ్చి.. ఆయన తో ఒక్క సినిమాలోనైనా కలిసి నటించాలనే కోరిక నాకు ఉంది. నాకు ఆయనపై అదో మాదిరి ఇష్టం అంటూ ప్రియా చేసిన కామెంట్లు నెట్టింటి వైరల్ గా మారాయి. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులో బ్రో సినిమాలో కూడా నటించింది. ఈమెకి అవకాశాలు లేకపోయినప్పటికీ అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని మాత్రం పెంచుకుంటుంది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>