MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrc7fd1690-ed07-43f6-928e-5f8798fbafb7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrc7fd1690-ed07-43f6-928e-5f8798fbafb7-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా యొక్క ట్రైలర్ను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంJr ntr{#}rana daggubati;AdiNarayanaReddy;Nayak;Kannada;vijay kumar naidu;Tollywood;Prabhas;Hindi;september;koratala siva;Jr NTR;Telugu;Tamil;Cinema;kalyanఆ రికార్డు విషయంలో చాలా వెనుకబడిపోయిన దేవర ట్రైలర్..?ఆ రికార్డు విషయంలో చాలా వెనుకబడిపోయిన దేవర ట్రైలర్..?Jr ntr{#}rana daggubati;AdiNarayanaReddy;Nayak;Kannada;vijay kumar naidu;Tollywood;Prabhas;Hindi;september;koratala siva;Jr NTR;Telugu;Tamil;Cinema;kalyanWed, 11 Sep 2024 08:35:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా యొక్క ట్రైలర్ను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్న ఈ మూవీ ట్రైలర్ అత్యంత వేగంగా 100 కే లైక్స్ సాధించిన సినిమా ట్రైలర్ల విషయంలో చాలా వెనుకబడింది. మరి ఈ మూవీ ట్రైలర్ అత్యంత వేగంగా 100 కే లైక్స్ సాధించిన టాలీవుడ్ మూవీ ట్రైలర్ విషయంలో ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 3 నిమిషాల్లోనే 100 కే లైక్స్ లభించాయి. ఇక పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 4 నిమిషాల్లోనే 100 కే లైక్స్ లభించాయి. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ కు 7 నిమిషాల్లో 100 కే లైక్స్ లభించగా , కల్కి 2898 AD సినిమా ట్రైలర్ కి 7 ప్లస్ మినిట్స్ లో 100 కే లైక్స్ లభించాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ ట్రైలర్ కు 8 ప్లస్ మినిట్స్ లో 100 కే లైక్స్ లభించగా , సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ కు 9 మినిట్స్ లో 100 కే లైక్స్ లభించాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ మూవీ ట్రైలర్ కు 9 ప్లస్ మినిట్స్ లో 100 కే లాక్స్ లభించగా , దేవర మూవీ ట్రైలర్ కు కూడా 100 కే లైక్స్ 9 ప్లస్ మినిట్స్ లో లభించాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>