MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-jiiva-accidentad7034ef-6051-42c6-b376-60ea60f79e8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-jiiva-accidentad7034ef-6051-42c6-b376-60ea60f79e8c-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ,టాలీవుడ్ లో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలా హీరో జీవా కూడా ఒకరు.. తెలుగులో రంగం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న జీవా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించారు.2024 లో వైయస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ఆధారంగా వచ్చిన యాత్ర-2 చిత్రంలో కూడా నటించి మరింత పాపులారిటీ అందుకున్నారు. జీవా ఎక్కడికి వెళ్ళినా సరే తనని అలాగే పిలిచేవారు.. తాజాగా జీవా ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. జీవా చెన్నై నుంచి సేలం వెళ్తూ ఉండగా కన్నీయమూర్ వద్ద జీవకారు ప్రHERO JIIVA;ACCIDENT{#}jeeva;Salem;Bike;Tiger;manchu manoj kumar;Wife;Car;Hindi;News;Hero;Cinema;Jaganషాక్: హీరో జీవా కు రోడ్డు ప్రమాదం..!షాక్: హీరో జీవా కు రోడ్డు ప్రమాదం..!HERO JIIVA;ACCIDENT{#}jeeva;Salem;Bike;Tiger;manchu manoj kumar;Wife;Car;Hindi;News;Hero;Cinema;JaganWed, 11 Sep 2024 15:54:00 GMTకోలీవుడ్ ,టాలీవుడ్ లో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలా హీరో జీవా కూడా ఒకరు.. తెలుగులో రంగం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న జీవా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించారు.2024 లో వైయస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ఆధారంగా వచ్చిన యాత్ర-2 చిత్రంలో కూడా నటించి మరింత పాపులారిటీ అందుకున్నారు. జీవా ఎక్కడికి వెళ్ళినా సరే తనని అలాగే పిలిచేవారు.. తాజాగా జీవా ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. జీవా చెన్నై నుంచి సేలం వెళ్తూ ఉండగా కన్నీయమూర్ వద్ద జీవకారు ప్రమాదానికి గురైందట.


బైకు అదుపు తప్పించబోయి భార్ కెడ్ ను ఢీకొన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం వల్ల హీరో జీవా కు ఎలాంటి గాయాలు కాలేదని.. అయితే ఆదే  ప్రయాణిస్తున్న కారులో తన భార్య కూడ ఉన్నదట.. అదృష్టవశాత్తు తనతో పాటు తన భార్యకు కూడ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయి చాలా గందరగోళం మొదలయ్యిందట. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా  తెలియడం లేదు.. కారుకు మాత్రం ఎక్కువ డ్యామేజ్ అయినట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారుతున్నాయి.ఈ విషయం తెలిసిన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు..జీవా మొదటిసారి పేరుమ్ పులి అనే సినిమా  తన సినీ కెరీయర్ని  మొదలుపెట్టారు.. జీవ ఎన్నో చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు ముఖ్యంగా మలయాళం, తమిళ్, హిందీ మంచి చిత్రాలను కూడా ప్రొడ్యూస్ చేశారట.



జీవా మంచు మనోజ్ నటిస్తున్న కన్నప్ప చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. జీవా తన కెరియర్ల ఎన్నో బెస్ట్ అవార్డులను కూడా అందుకున్నరు... ఈ మధ్యకాలంలో తన చిత్రాలను తెలుగులో విడుదల చేయడం లేదు. రాబోయే రోజుల్లో తమ చిత్రాలను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>