MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chawath-khannadb0607e1-c251-47ac-a250-73f8cb2ced58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chawath-khannadb0607e1-c251-47ac-a250-73f8cb2ced58-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సెలబ్రిటీల వివాహ బంధాలు ఎక్కువ కాలం నిలబడడం లేదు. కొంతమంది సినిమా నటీనటులే షూటింగ్ సమయంలో ఒకరినొకరు చూసుకోవడం , ఆ తర్వాత ప్రేమలో పడడం పెద్ద వాళ్లను ఒప్పించుకొని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇక పెళ్లి తర్వాత కొద్ది కాలంలోనే ఒకరి నుండి ఒకరు విడిపోవడం కూడా అనేక మంది విషయంలో జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో అక్కినేని నాగచైతన్య , టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరChawath khanna{#}bharath;renu desai;Sri Bharath;niharika konidela;Naga Chaitanya;Nagababu;Tollywood;prema;Love;BEAUTY;kalyan;marriage;Husband;Heroine;Telugu;Cinema;Hindi;Yevaru20 ఏళ్లకు మొదటి పెళ్లి.. మొదటి భర్తను కాదంటే రెండవ భర్తతో పెద్ద ట్విస్ట్.. అలాంటి పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్..?20 ఏళ్లకు మొదటి పెళ్లి.. మొదటి భర్తను కాదంటే రెండవ భర్తతో పెద్ద ట్విస్ట్.. అలాంటి పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్..?Chawath khanna{#}bharath;renu desai;Sri Bharath;niharika konidela;Naga Chaitanya;Nagababu;Tollywood;prema;Love;BEAUTY;kalyan;marriage;Husband;Heroine;Telugu;Cinema;Hindi;YevaruWed, 11 Sep 2024 15:32:00 GMTఈ మధ్యకాలంలో సెలబ్రిటీల వివాహ బంధాలు ఎక్కువ కాలం నిలబడడం లేదు. కొంతమంది సినిమా నటీనటులే షూటింగ్ సమయంలో ఒకరినొకరు చూసుకోవడం , ఆ తర్వాత ప్రేమలో పడడం పెద్ద వాళ్లను ఒప్పించుకొని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇక పెళ్లి తర్వాత కొద్ది కాలంలోనే ఒకరి నుండి ఒకరు విడిపోవడం కూడా అనేక మంది విషయంలో జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో అక్కినేని నాగచైతన్య , టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ అయినటువంటి సమంతను ప్రేమించాడు.

వీరిద్దరూ కొంత కాలం పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత వీరి బంధం ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ కూడా కలిసి సినిమాలో నటించారు. ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకొని విడిపోయారు. ఇక నాగబాబు కూతురు నిహారిక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. కానీ ఈమె వివాహ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. కేవలం తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు ఇండియాలోని అనేక సినీ పరిశ్రమలలో పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇకపోతే తాజాగా ఓ హీరోయిన్ ఒక సారి కాదు ఏకంగా రెండు సార్లు విడాకులు తీసుకొని ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె చాహత్ ఖన్నా. ఈమె తెలుగు సినీ ప్రేమికులకు పెద్దగా పరిచయం లేని బ్యూటీ. ఈమె ఎక్కువ హిందీ సినిమాలలో నటించింది.

ఈమెకు హిందీ సినీ పరిశ్రమలోనే మంచి గుర్తింపు ఉంది. ఈమె 20 సంవత్సరాల వయసులో భరత్ నర్సింహను పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరి దాంపత్య జీవితం బాగానే సాగిన ఆ తర్వాత వీరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ తర్వాత ఈ బ్యూటీ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. చాహత్ ఖన్నా కి 2013 సంవత్సరంలో ఫర్హాన్ మీర్జాతో తో వివాహం జరిగింది. ఈ ముద్దుగుమ్మ రెండవ వివాహ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. రెండవ భర్త గృహ హింస పెడుతున్నాడు అని ఈమె విడాకులు తీసుకుంది. చావత్ ఖన్నా కి ఒక కూతురు ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన కూతురితో ఫోటోలను , వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>