MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara--jr-ntr-allu-arjjun-pushpa-2-pushpa-1-aa21-koratala-siva92a72678-8a21-421e-a093-462d995b15bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara--jr-ntr-allu-arjjun-pushpa-2-pushpa-1-aa21-koratala-siva92a72678-8a21-421e-a093-462d995b15bf-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న గ్రాండ్గా విడుదల కాబోతున్న దేవర సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే ఈ అంచనాలకు తగ్గట్టుగానే కొరటాల శివ దేవర మూవీని తెరకెక్కించినట్టు ట్రైలర్,టీజర్, పాటలు, గ్లింప్స్ ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. అయితే అలాంటి దేవర సినిమాకి ఫస్ట్ ఛాయిస్ జూనియర్ ఎన్టీఆర్ కాదట.అవును మీరు వినేది నిజమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుDEVARA ; JR.NTR; ALLU ARJJUN; PUSHPA 2; PUSHPA 1; AA21; KORATALA SIVA{#}Allu Arjun;Arjun;netizens;Blockbuster hit;Posters;Cheque;Jr NTR;NTR;koratala siva;RRR Movie;september;Cinema;Heroఎన్టీఆర్ కాదు.. "దేవర" మూవీ చేయాల్సింది ఆ స్టార్ హీరో..కానీ.?ఎన్టీఆర్ కాదు.. "దేవర" మూవీ చేయాల్సింది ఆ స్టార్ హీరో..కానీ.?DEVARA ; JR.NTR; ALLU ARJJUN; PUSHPA 2; PUSHPA 1; AA21; KORATALA SIVA{#}Allu Arjun;Arjun;netizens;Blockbuster hit;Posters;Cheque;Jr NTR;NTR;koratala siva;RRR Movie;september;Cinema;HeroWed, 11 Sep 2024 11:44:00 GMT ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న గ్రాండ్గా విడుదల కాబోతున్న దేవర సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే ఈ అంచనాలకు తగ్గట్టుగానే కొరటాల శివ దేవర మూవీని తెరకెక్కించినట్టు ట్రైలర్,టీజర్, పాటలు, గ్లింప్స్ ఇవన్నీ చూస్తే  అర్థమవుతుంది. అయితే అలాంటి దేవర సినిమాకి ఫస్ట్ ఛాయిస్ జూనియర్ ఎన్టీఆర్ కాదట.అవును మీరు వినేది నిజమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతుంది. మరి ఇంతకీ దేవర మూవీలో నటించాల్సిన ఆ హీరో ఎవరు..దేవర నుండి ఆ హీరో ఎందుకు తప్పుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. దేవర మూవీ ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల తర్వాత ఒక పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే AA 21.. అల్లు అర్జున్ 21వ మూవీ గా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందని ఒక పోస్టర్ అనౌన్స్ చేశారు. గీతా ఆర్ట్స్,యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుందని సప్రీ లుక్ పోస్టర్ ని విడుదల చేయడమే కాదు అల్లు అర్జున్ కూడా స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. దీంతో కొరటాల శివ అల్లు అర్జున్ కాంబినేషన్లో మూవీ రెడీ అయిపోతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్టుకి చెక్ పడింది. ఈ ప్రాజెక్టు పక్కనపెట్టి పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీ అయ్యారు బన్నీ.


అయితే అల్లు అర్జున్ ఆచార్య సినిమా డిజాస్టర్ అయిందని ఈ సినిమాని పక్కన పెట్టారో లేక పుష్ప-2  సినిమా షూట్ లేట్ అవుతుందని సినిమాని పక్కన పెట్టారో తెలియదు కానీ ఆ సినిమా మాత్రం పోస్ట్ పోన్ అయింది.కానీ ఆ తర్వాత వెంటనే కొరటాల శివ ఎన్టీఆర్ తో ఒక సినిమాని అనౌన్స్ చేశారు.అదే ఇప్పటి దేవర.. అయితే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో  దేవరnసినిమాలో చేయాల్సింది జూనియర్ ఎన్టీఆర్ కాదు. ఈ మూవీకి ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్. కానీ ఆయన తప్పుకోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ చేతికి ఈ మూవీ వచ్చింది అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ ప్రీ లుక్ పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>