MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-taapsee-gandhari-net-flix-upcomming0c1eda48-47ca-4919-b80b-62386c906b60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-taapsee-gandhari-net-flix-upcomming0c1eda48-47ca-4919-b80b-62386c906b60-415x250-IndiaHerald.jpgమొదటిసారి మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ తాప్సి.. ఆ తర్వాత ప్రభాస్ తో కలిసి మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రంతో తాప్సి ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుంది. ఆ తర్వాత అడపా దడపా సినిమాలలో నటించిన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది. అక్కడ వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది తాప్సి.. అంతేకాకుండా ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలలో కథలలో నటిస్తూ ప్రేక్షకులను సరికొత్త పాత్రలలో మేపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా HEROIN TAAPSEE;GANDHARI;NET FLIX;UPCOMMING{#}Prabhas;manchu manoj kumar;Jhummandi Nadham;Tapsee Pannu;Mister;NET FLIX;Heroine;Cinema;Telugu;bollywoodతల్లి పాత్రలో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్..!తల్లి పాత్రలో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్..!HEROIN TAAPSEE;GANDHARI;NET FLIX;UPCOMMING{#}Prabhas;manchu manoj kumar;Jhummandi Nadham;Tapsee Pannu;Mister;NET FLIX;Heroine;Cinema;Telugu;bollywoodTue, 10 Sep 2024 20:00:00 GMTమొదటిసారి మంచు మనోజ్  నటించిన ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ తాప్సి.. ఆ తర్వాత ప్రభాస్ తో కలిసి మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రంతో  తాప్సి ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుంది. ఆ తర్వాత అడపా దడపా సినిమాలలో నటించిన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది. అక్కడ వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది తాప్సి.. అంతేకాకుండా ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలలో కథలలో నటిస్తూ ప్రేక్షకులను సరికొత్త పాత్రలలో మేపిస్తూ ఉంటుంది.


అయితే ఇప్పుడు తాజాగా తాప్సి మరొక విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే నెట్ ఫ్లిక్స్ వేదికగా గాంధారి అనే ఒక సరికొత్త టైటిల్ ని చిత్ర బృంద ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తూ ఒక చిన్న వీడియో క్లిప్ ను కూడ రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం. ఇందులో తల్లి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ తెలియజేసింది. అలాగే తన బిడ్డ విషయానికి వస్తే ఆమె ప్రపంచాన్ని తలకిందులు చేస్తుందని ఒక డైలాగుతో ఈ వీడియో ఉన్నది.


దీన్ని బట్టి చూస్తే ఇది తల్లి, కూతుర్ల సెంటిమెంట్ సినిమా అని కూడా చెప్పవచ్చు. అయితే ఇందులో తాప్సి తల్లి క్యారెక్టర్ లో కనిపించబోతోందని ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అన్ని విషయాలు కూడా చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సరికొత్త కథ అంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాప్సి ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. అంతేకాకుండా గడిచిన కొన్ని నెలల క్రితం తాప్సి సీక్రెట్ గా తన ప్రేమించిన వారిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని ఎక్కడా కూడా తాప్సి బయటపడకుండా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తోంది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>