Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle01a18bbc-2513-4f50-9643-5884566f9fc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle01a18bbc-2513-4f50-9643-5884566f9fc3-415x250-IndiaHerald.jpg టాలీవుడ్‌లో ముల్టీస్టారర్ ట్రెండ్ ప్రస్తుతం ఊపందుకుంది. తాజాగా, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి" సినిమా ఒక పెద్ద మల్టీస్టారర్‌గా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ నటిస్తున్న "వీరమాస్" చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నారు.టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మల్టీ స్టారర్ సినిమాల నిర్మాతలకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతున్నాయట.మల్టీస్టారర్ సినిమాలకు శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులు సైతం రికార్డు స్థాయికి అమ్ముడవsocialstars lifestyle{#}anoushka;dulquer salmaan;krishnam raju;Bobby;ram pothineni;Tollywood;Industry;Tamil;Audience;Mister;Prabhas;bollywood;Success;Cinemaటాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. హీరోలు ఎవరంటే..?టాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. హీరోలు ఎవరంటే..?socialstars lifestyle{#}anoushka;dulquer salmaan;krishnam raju;Bobby;ram pothineni;Tollywood;Industry;Tamil;Audience;Mister;Prabhas;bollywood;Success;CinemaTue, 10 Sep 2024 21:45:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు రామ్.టాలీవుడ్‌లో ముల్టీస్టారర్ ట్రెండ్ ప్రస్తుతం ఊపందుకుంది.ఇండియా వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ లవర్స్ టేస్ట్‌లో గణనీయంగా మార్పులు వస్తున్నాయి. అందుకే గతంలో కంటే ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా మల్టీస్టారర్ మూవీలకు ప్రేక్షకులు జై కొడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎక్కువగా అలాంటి మూవీలు వస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యాయి. దీంతో దర్శక నిర్మాతలు, హీరోలు మరిన్ని చిత్రాలు చేయడానికి ముందుకొస్తున్నారు. తాజాగా, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి" సినిమా ఒక పెద్ద మల్టీస్టారర్‌గా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.బాలకృష్ణ నటిస్తున్న "వీరమాస్" చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నారు.టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మల్టీ స్టారర్ సినిమాల నిర్మాతలకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతున్నాయట.మల్టీస్టారర్ సినిమాలకు శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులు సైతం రికార్డు స్థాయికి అమ్ముడవుతున్నాయని సమాచారం. అయితే టాలీవుడ్‌లో మరో బిగ్గెస్ట్ కాంబినేషనులో మల్టీస్టారర్ తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు ప్రచారంలోకి వస్తున్నాయి.తాజాగా టాలీవుడ్‌లో మరొక పెద్ద మల్టీస్టారర్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ పోతినేని హీరోగా మహేశ్ పి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది.ఈ సినిమాలో కీలక పాత్ర కోసం టాలీవుడ్ సీనియర్ నటుడిని సంప్రదించినప్పటికీ, అతని తప్పుకోవడంతో, తమిళ స్టార్ రజనీకాంత్‌ను సంప్రదించి కథ వినిపించారు. రజనీ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమా టాలీవుడ్‌లో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకోనున్నట్లుగా కనిపిస్తోంది.రజనీకాంత్ జైలర్ హిట్‌తో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాకి హీరోయిన్‌గా ఫేమ్ రుక్మిణి వసంత్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మహేశ్ పి, తన రెండో సినిమాగా రామ్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>