MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-twinkilsharma-photos-viral-video8b163180-e3ae-442d-a40b-e156082233d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-twinkilsharma-photos-viral-video8b163180-e3ae-442d-a40b-e156082233d5-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో RRR సినిమా కూడా ఒకటి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా అద్భుతంగా నటించారు. 2025 మార్చి 25న విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండ ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది. ఇందులో ఆలియా భట్, ఓలివియోమోరిస్, అజయ్ దేవగన్, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ, శ్రీయ తదితర నటీనటులు నటించారు. కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించడమే కాకుండా పాటలు కూడా అందించడం హైలైట్ గా నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమ్మ ఉయ్యాRRR;TWINKILSHARMA;PHOTOS;VIRAL;VIDEO{#}m m keeravani;Oscar;Rajamouli;rahul;Rahul Sipligunj;ajay;RRR;RRR Movie;rajeev;March;Girl;NTR;Alia Bhatt;Heroine;ram pothineni;Indian;Chitram;Tollywood;CinemaRRR: నటి మల్లి గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?RRR: నటి మల్లి గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?RRR;TWINKILSHARMA;PHOTOS;VIRAL;VIDEO{#}m m keeravani;Oscar;Rajamouli;rahul;Rahul Sipligunj;ajay;RRR;RRR Movie;rajeev;March;Girl;NTR;Alia Bhatt;Heroine;ram pothineni;Indian;Chitram;Tollywood;CinemaTue, 10 Sep 2024 12:09:03 GMTడైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో rrr సినిమా కూడా ఒకటి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా అద్భుతంగా నటించారు. 2025 మార్చి 25న విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండ ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది. ఇందులో ఆలియా భట్, ఓలివియోమోరిస్, అజయ్ దేవగన్, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ, శ్రీయ తదితర నటీనటులు నటించారు. కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించడమే కాకుండా పాటలు కూడా అందించడం హైలైట్ గా నిలిచింది.


ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమ్మ ఉయ్యాల కోన జంపాల అనే పాటలో ఒక చిన్నారి ఎంత చక్కగా పాట పాడుతూ మంచి ఎక్స్ప్రెషన్స్ ని కనబరుస్తూ చూపించారు రాజమౌళి. rrr చిత్రంలో ఆ అమ్మాయి గోండు జాతి పిల్లగా కనిపించింది. మళ్లీ పాత్రలో అద్భుతంగా నటించిన ఆ అమ్మాయి పేరు ట్వింకిల్ శర్మ.. ఇమే పుట్టింది చతిస్గడ్ ప్రాంతంలోనే. చిన్న వయసు నచ్చే డాన్స్ అంటే చాలా మక్కువ ఉండడంతో పలు రకాల రియాల్టీ షోలలో కూడా పాల్గొంటూ ఉండేదట. అలా ఇండియన్ డాన్సులో కూడా పాల్గొనడం జరిగిందట.

ఇవే కాకుండా ట్వింకిల్  శర్మ ఎన్నో రకాల యాడ్లలో కూడా నటించినట్లు తెలుస్తోంది. ఫ్లిప్ కార్డ్ యాడ్ ద్వారా ఈమెను చూసిన తరువాతే రాజమౌళి అవకాశం ఇచ్చారట. ఆలా మొత్తానికి ఒక అద్భుతమైన పాత్రలో భాగస్వామ్యం అయ్యింది ట్వింకిల్ శర్మ.. తాజాగా సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూసిన వారందరూ కూడా rrr చిత్రం మల్లి నేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుర్తుపట్టడం చాలా కష్టంగా మారిపోయింది హీరోయిన్స్ కు దీటుగా తన అందాన్ని మెయింటైన్ చేస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఇలాంటి ముద్దుగుమ్మలకు అవకాశాలు ఎక్కువగానే ఇస్తారంటే కామెంట్స్ చేస్తున్నారు. ట్వింకిల్ శర్మ అందంతో అందరిని ఆకట్టుకుంటోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>