MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroin-love-brecups-marrige26da0dd2-bc8d-4763-8bdf-8fec444a3ef5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroin-love-brecups-marrige26da0dd2-bc8d-4763-8bdf-8fec444a3ef5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా వ్యవహారం రోజు రోజుకి మారిపోతోంది. తమన్నా గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. గత కొద్ది నెలలుగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పీకల్లోతులో ప్రేమలో మునిగిపోయారని వీరిద్దరూ కలిసి డేటింగ్ కూడా చేస్తున్నారని చెట్టపట్టలేసుకొని తిరుగుతూ ఉన్నటువంటి వీడియోలు ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. దీంతో ఇక త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతారనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. కానీ తమన్నా పెళ్లిని మాత్రం ఇప్పుడే కాదంటూ తెలుపుతోంది.అయితే ఇప్పుడు వీటి నుంచి బయటపడక ముందే తమన్నాTOLLYWOOD HEROIN;LOVE BRECUPS;MARRIGE{#}Vijay Varma;prema;tamannaah bhatia;Joseph Vijay;Love Story;Love;News;BEAUTYఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కి హ్యాండ్ ఇచ్చిన టాలీవుడ్ టాప్ హీరోయిన్.. మరి మూడో సారి..ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కి హ్యాండ్ ఇచ్చిన టాలీవుడ్ టాప్ హీరోయిన్.. మరి మూడో సారి..TOLLYWOOD HEROIN;LOVE BRECUPS;MARRIGE{#}Vijay Varma;prema;tamannaah bhatia;Joseph Vijay;Love Story;Love;News;BEAUTYTue, 10 Sep 2024 19:31:35 GMTటాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా వ్యవహారం రోజు రోజుకి మారిపోతోంది. తమన్నా గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. గత కొద్ది నెలలుగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పీకల్లోతులో ప్రేమలో మునిగిపోయారని వీరిద్దరూ కలిసి డేటింగ్ కూడా చేస్తున్నారని చెట్టపట్టలేసుకొని తిరుగుతూ ఉన్నటువంటి వీడియోలు ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. దీంతో ఇక త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతారనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. కానీ తమన్నా పెళ్లిని మాత్రం ఇప్పుడే కాదంటూ తెలుపుతోంది.అయితే ఇప్పుడు వీటి నుంచి బయటపడక ముందే తమన్నా రెండుసార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను అంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


సరిగ్గా తన పదహారేళ్ల వయసులో ఒకరితో ప్రేమలో పడ్డారని కానీ ఏం సాధించాననే తపన తనలో ఉండడం చేత ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పానని వెల్లడించింది. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మ ప్రేమాయణం కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పటినుంచి పలు రకాల వెబ్ సిరీస్ లతో యాడ్స్లలో రెచ్చిపోయి మరి నటిస్తూ ఉన్నది. ముఖ్యంగా స్పెషల్ సాంగులలో తమన్నా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. టీనేజ్ లవ్ స్టోరీ చెప్పిన తమన్నా ఆ తర్వాత మరొకరితో ప్రేమలో పడ్డానని కూడా వెల్లడించింది.


అయితే ఆ ప్రేమ కూడా ఎక్కువ రోజులు ఉండలేక పోయిందని ప్రతి చిన్న విషయానికి కూడా అతను అబద్ధం ఎక్కువగా చెప్పే వాడని అలాంటి వ్యక్తితో ఎక్కువ రోజులు బంధాన్ని కొనసాగించలేనని చెప్పేసి మరి బ్రేకప్ చూపిందట. మరి రియల్ లైఫ్ లో రెండుసార్లు బ్రేకప్ అయిన తమన్నా మరి మూడవసారి ప్రేమిస్తున్న నటుడు విజయ్ వర్మతో ఆయన వివాహం వరకు వెళ్తుందా లేదా అనే విషయం ఇప్పుడు అభిమానులను ఆందోళన పడేలా చేస్తోంది. ప్రస్తుతం తమన్నా ఓదెల-2 చిత్రంలో నటిస్తూ ఉన్నది. ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>