ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/the-lady-teacher-who-shocked-the-students-by-dancing-like-that5906db03-7777-4653-90d8-be3fad02e88e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/the-lady-teacher-who-shocked-the-students-by-dancing-like-that5906db03-7777-4653-90d8-be3fad02e88e-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో చాలామంది టీచర్లు స్కూల్‌లో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి మరొక వీడియో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక ఫిమేల్ టీచర్ తన విద్యార్థుల ముందు ఓ భోజ్‌పురి పాటకు చాలా సెక్సీగా డ్యాన్స్ చేస్తుంది. ఆ ఉపాధ్యాయురాలు బ్లాక్ సారీ కట్టుకొని చాలా హాట్ గా డ్యాన్స్ చేస్తుంటే, విద్యార్థులు ఆమె చుట్టూ కూర్చుని ఆనందంగా చూస్తున్నారు. ఈ వీడియోను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తీసినట్లు Teacher; school; Bhojpuri song; viral news; viral video; shameful dance;{#}students;School;bollywoodవైరల్: స్టూడెంట్స్ ముందు అలా డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన లేడీ టీచర్..?వైరల్: స్టూడెంట్స్ ముందు అలా డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన లేడీ టీచర్..?Teacher; school; Bhojpuri song; viral news; viral video; shameful dance;{#}students;School;bollywoodTue, 10 Sep 2024 13:35:00 GMTఇటీవల కాలంలో చాలామంది టీచర్లు స్కూల్‌లో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి మరొక వీడియో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక ఫిమేల్ టీచర్ తన విద్యార్థుల ముందు ఓ భోజ్‌పురి పాటకు చాలా సెక్సీగా డ్యాన్స్ చేస్తుంది. ఆ ఉపాధ్యాయురాలు బ్లాక్ సారీ కట్టుకొని చాలా హాట్ గా డ్యాన్స్ చేస్తుంటే, విద్యార్థులు ఆమె చుట్టూ కూర్చుని ఆనందంగా చూస్తున్నారు. ఈ వీడియోను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తీసినట్లు తెలుస్తుంది.

కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన ఆ వీడియోపై ఇప్పుడు చాలా విమర్శలు చేస్తున్నారు. చాలామంది నెటిజన్లు ఆ ఉపాధ్యాయురాలు డ్యాన్స్ చేసిన తీరు "సిగ్గుమాలిన టీచర్" అని అంటున్నారు. ఒక 'X' యూజర్ కామెంట్ చేస్తూ "ఇంతకంటే పెద్ద సిగ్గుచేటు ఏముంటుంది? ఒక ఉపాధ్యాయురాలు స్వయంగా ఇలాంటి పాటలకు డాన్స్ చేయడం, అదీ స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం రోజున!" అని మండిపడ్డాడు.

"ఇలాంటి స్కూళ్లు ఉంటే విలువలు ఎక్కడి నుంచి వస్తాయి?" అని మరొక 'X' యూజర్ అడిగారు. అలాగే, చాలామంది ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు. "ఆలోచించండి.. చదువు స్థాయి ఎంత ఉంటుంది? ఉపాధ్యాయ దినోత్సవం రోజున భోజ్‌పురి పాటలకు డాన్స్ చేయడం అంటే!" అని మరొక యూజర్ అభిప్రాయపడ్డారు.

ఇంకో రీసెంట్ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థినులు ఒక బాలీవుడ్ పాటకు డాన్స్ చేస్తున్నారు. ఈ డాన్స్ చాలా అశ్లీలంగా ఉందని, చిన్న పిల్లలకు ఇలాంటివి చూపించడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోలో 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయసున్న పాఠశాల బాలికలు 'స్త్రీ 2' సినిమాలోని 'ఆజ్ కి రాత్' అనే పాటకు డాన్స్ చేస్తున్నారు. మొత్తం మీద స్కూల్లో ఇలాంటి చెత్త డాన్సులు చూసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

" style="height: 659px;">









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>