MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8c4bbf7c-9925-4c02-a4c3-7ab5f7deda50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8c4bbf7c-9925-4c02-a4c3-7ab5f7deda50-415x250-IndiaHerald.jpgఇంతకీ ఆ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారా ? లేదా మాజీ హీరోయిన్ నా అసలు ఏం జరుగుతుంది ? గత వారం పది రోజులుగా టాలీవుడ్ లో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. వినాయక చవితి పండుగ హడావుడి ముగిసిన వెంటనే ఆ హీరోయిన్ తన దగ్గర ఉన్న టాప్ డైరెక్టర్ కాల్ రికార్డులు బయటపెడుతుందని ... అలాగే ఒకటి రెండు వీడియోలు కూడా బయటకు వస్తాయన్న గాసిప్ బాగా వైరల్ అవుతుంది.tollywood{#}Tollywood;Heroine;Directorటాలీవుడ్ సెన్షేష‌న్‌... ఆ స్టార్ డైరెక్ట‌ర్ వీడియోలు... ఆ హీరోయిన్ చేతిలో...!టాలీవుడ్ సెన్షేష‌న్‌... ఆ స్టార్ డైరెక్ట‌ర్ వీడియోలు... ఆ హీరోయిన్ చేతిలో...!tollywood{#}Tollywood;Heroine;DirectorSun, 08 Sep 2024 14:17:29 GMTటాలీవుడ్ లో ఇప్పుడు ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. ఓ హీరోయిన్ తన దగ్గర ఉన్న ఆడియో రికార్డులు ... వీడియోలు బయటపెట్టి ఓ టాప్ డైరెక్టర్ నిజ స్వరూపం బయట పెట్టాలని భావిస్తుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారా  ? లేదా మాజీ హీరోయిన్ నా అసలు ఏం జరుగుతుంది ? గత వారం పది రోజులుగా టాలీవుడ్ లో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. వినాయక చవితి పండుగ హడావుడి ముగిసిన వెంటనే ఆ హీరోయిన్ తన దగ్గర ఉన్న టాప్ డైరెక్టర్ కాల్ రికార్డులు బయటపెడుతుందని ... అలాగే ఒకటి రెండు వీడియోలు కూడా బయటకు వస్తాయన్న గాసిప్ బాగా వైరల్ అవుతుంది.


అసలు సదరు హీరోయిన్ కు ఆ టాప్ డైరెక్టర్ తో ఉన్న గొడవ ఏమిటి ? అసలు వారు ఎవరు అన్నది బయట పెట్టలేని పరిస్థితి .. కానీ ఈ విషయం మాత్రం ఖచ్చితంగా వారం రోజులలో బయటకు వస్తుందని ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు నడుస్తున్నాయి. సదరు హీరోయిన్ ఆ టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో మూడు నాలుగు సినిమాలలో నటించింది. ఆమె ఫామ్ లో ఉన్నప్పుడు సదరు డైరెక్టర్ వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన క్రమంలో ప్రతి సినిమాలో నూ ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు. అప్పట్లోనే వారిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉందన్న గుసగుసలు వినిపించాయి. అయితే ఆ తర్వాత ఆమెకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ తో పాటు ఆమెకు తిరుగులేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ఆమె పేరు బయటపెట్టే సాహసం ఏ మీడియా వాళ్ళు చేయలేదు.


అయితే ఇప్పుడు ఆమె పూర్తిగా తగ్గిపోయింది ... ఆమెపై ఎలాంటి పుకార్లు వచ్చిన ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ టాప్ డైరెక్టర్ కు ఆ హీరోయిన్ కు ఎక్కడ చెడిందో ఏమో కానీ ఆమె ఆ డైరెక్టర్ తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ల తో పాటు .. ఒకటి రెండు వీడియో లు కూడా బయటపెట్టి ఆ టాప్ డైరెక్టర్ నిజ స్వరూపం మొత్తం బట్ట బయలు చేయాలన్న ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా నాలుగైదు రోజులలో ఇది టాలీవుడ్లో కచ్చితంగా పెద్ద సంచలనం అవుతుందన్న చర్చలు గట్టిగా నడుస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>