MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahreen808dc5e0-f71d-41ea-8d45-f092f8876974-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahreen808dc5e0-f71d-41ea-8d45-f092f8876974-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటిమాలలో మెహరీన్ ఒకరు. ఈమె నాచురల్ స్టార్ నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మేహరీన్ కి ఈ సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు పెరిగాయి. కానీ ఈమె నటించిన చాలా సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో ఈమె పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే తెలుగులో కెరియర్ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉMahreen{#}BEAUTY;Nani;prema;krishna;media;Hanu Raghavapudi;Yuva;Love;Cinema;Teluguస్లీవ్ లెస్ డ్రెస్ లో ఏద అందాలతో రెచ్చిపోయిన మెహరీన్..!స్లీవ్ లెస్ డ్రెస్ లో ఏద అందాలతో రెచ్చిపోయిన మెహరీన్..!Mahreen{#}BEAUTY;Nani;prema;krishna;media;Hanu Raghavapudi;Yuva;Love;Cinema;TeluguSun, 08 Sep 2024 12:15:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటిమాలలో మెహరీన్ ఒకరు. ఈమె నాచురల్ స్టార్ నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మేహరీన్ కి ఈ సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు పెరిగాయి. కానీ ఈమె నటించిన చాలా సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో ఈమె పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే తెలుగులో కెరియర్ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో ఇప్పటికే అనేక సార్లు తన హాట్ అందాలను ఓలకబోసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈమెకు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

మెహరీన్ తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ స్లీవ్ లెస్ డ్రెస్ లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ నటి సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>