Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-is-raising-dust-before-the-release-pre-sales-in-huge-rangeeb3e5210-7138-456a-bc53-23029b2f1ead-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-is-raising-dust-before-the-release-pre-sales-in-huge-rangeeb3e5210-7138-456a-bc53-23029b2f1ead-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలు నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్గా దేవర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27 నా గ్రాండ్ గా థియేటర్ లోకి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెన్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న భారీ బడ్జెట్ పవన్ ఇండియా మూవీ 'దేవర'. కొరటాల శుభా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అభిమాsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;devara movie; ntr; junior ntr; release{#}Janhvi Kapoor;Kannada;Jr NTR;cinema theater;koratala siva;NTR;september;Chitram;Cinema;India;Newsరిలీజ్ కి ముందే దుమ్ము రేపుతున్న దేవర.. భారీ రేంజ్ లో ప్రీ సేల్స్..!రిలీజ్ కి ముందే దుమ్ము రేపుతున్న దేవర.. భారీ రేంజ్ లో ప్రీ సేల్స్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;devara movie; ntr; junior ntr; release{#}Janhvi Kapoor;Kannada;Jr NTR;cinema theater;koratala siva;NTR;september;Chitram;Cinema;India;NewsSun, 08 Sep 2024 13:04:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలు నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్గా దేవర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27 నా గ్రాండ్ గా థియేటర్ లోకి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెన్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న భారీ బడ్జెట్ పవన్ ఇండియా మూవీ 'దేవర'.

కొరటాల శుభా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈమధ్య విడుదలైన ఫీయర్ సాంగ్, చుట్టమల్లే...,దేవుడి సాంగ్స్ కు, టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ లెవల్ కు చేరుకునేలా చేశాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇక ఏ సినిమా సెప్టెంబర్ 27 గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెన్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న భారీ బడ్జెట్ పవన్ ఇండియా మూవీ 'దేవర'.


ఈ చిత్రాన్ని ప్రత్యంగిర సినిమాస్ అమెరికాలోనే ఎప్పుడు ఎవరూ చేయనంత గొప్పగా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తోంది. రీసెంట్ గానే ప్రీ సేల్స్ ఊహించని విధంగా ఐదు లక్షల డాలర్స్ ను దాటేయడం విశేషం. సినిమాపై ఉన్న ఒజ్, ఊపు చూస్తుంటే ఇంకా ఈ లెక్క రోజు రోజుకి పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. అయితే తొందరలోనే ట్రైలర్ ను కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా... మొదటి భాగం 'దేవర:పార్ట్ 1' ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27 న విడుదల చేస్తున్నారు. ఇక ఏ సినిమా సెప్టెంబర్ 27 గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>