MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood236f3865-0698-441e-acde-97292381f0d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood236f3865-0698-441e-acde-97292381f0d2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, మూడు సాంగ్స్‌కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే స్పందన లభించింది. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్ల మీద దృష్టి సారించింది. కాగా ఈనెల 10న ముంబైలో ట్రైలర్ విడుదల చేస్తారని, tollywood{#}Santosham;Jr NTR;koratala siva;India;BEAUTY;Hindi;Event;NTR;Chitram;Darsakudu;Director;Hero;Shiva;lord siva;september;Cinemaచేతికి కట్టు తీసేసి దేవర కోసం అక్కడికి బయలుదేరిన ఎన్టీఆర్..!?చేతికి కట్టు తీసేసి దేవర కోసం అక్కడికి బయలుదేరిన ఎన్టీఆర్..!?tollywood{#}Santosham;Jr NTR;koratala siva;India;BEAUTY;Hindi;Event;NTR;Chitram;Darsakudu;Director;Hero;Shiva;lord siva;september;CinemaSun, 08 Sep 2024 18:20:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, మూడు సాంగ్స్‌కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే స్పందన లభించింది. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్ల మీద దృష్టి సారించింది. కాగా ఈనెల 10న ముంబైలో ట్రైలర్ విడుదల చేస్తారని, ఇందులో మూవీ టీం కూడా పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి.ట్రైలర్ నిడివి 2

 నిమిషాల 45 సెకన్లు ఉంటుందని టాక్. యూట్యూబ్‌తో పాటు కొన్ని థియేటర్స్‌లోనూ ట్రైలర్‌ను ప్రదర్శించాలని మూవీ టీమ్ భావిస్తోందట.దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇదిలవుండగా దేవర సినిమా ప్రమోషన్ల కోసం నేడు (ఆగస్టు 8) ముంబైకు బయలుదేరారు జూనియర్ ఎన్టీఆర్. దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 10వ తేదీన ముంబైలోనే జరుగుతుందని తెలుస్తోంది. హిందీ మీడియాతో ఎన్టీఆర్ సహా దర్శకుడు కొరటాల శివ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టుకు గత నెల స్వల్ప గాయమైంది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, రెండు వారాల్లో అది తగ్గిపోతుందని

 ఆయన టీమ్ వెల్లడించింది. ఇటీవల కర్ణాటకలోని ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్లిన సమయంలోనూ ఎన్టీఆర్ చేతికి కట్టు కనిపించింది. దీంతో గాయం ఇంకా తగ్గలేదా అనే టెన్షన్ నెలకొంది. అయితే, ఎన్టీఆర్ ఇప్పుడు ఎడమ చేతికి ఉన్న ఆ కట్టు తీసేశారు. ఆయన ముంబైకు బయలుదేరిన సమయంలో చేతికి కట్టు కనిపించలేదు. దీంతో గాయం పూర్తిగా నయమైందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‍ ఔట్‍ఫిట్‍లో స్టైలిష్‍గా ముంబైకు బయలుదేరారు ఎన్టీఆర్. బ్లాక్ హుడీ, జీన్స్ ధరించి.. బ్లాక్‍ గ్లాసెస్‍తో ఆయన లుక్ అదిరిపోయింది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>