MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia7d9573f3-326c-4de8-a576-7516f6acbc8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia7d9573f3-326c-4de8-a576-7516f6acbc8a-415x250-IndiaHerald.jpgహిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరు. ఈమె ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమాలలో నటించి చాలా విజయాలను అందుకొని హిందీ సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ కు జోడిగా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఆలియా తన నటనతో ప్రేక్షకులను ఆAlia{#}Alia Bhatt;Rajamouli;Jr NTR;Blockbuster hit;Hindi;bollywood;Ram Charan Teja;Pawan Kalyan;Telugu;Cinema;India;mediaఇది కథ అందాలను ఓలకబోయడమంటే.. సైడ్ వ్యూలో రెచ్చిపోయిన అలియా..!ఇది కథ అందాలను ఓలకబోయడమంటే.. సైడ్ వ్యూలో రెచ్చిపోయిన అలియా..!Alia{#}Alia Bhatt;Rajamouli;Jr NTR;Blockbuster hit;Hindi;bollywood;Ram Charan Teja;Pawan Kalyan;Telugu;Cinema;India;mediaSun, 08 Sep 2024 13:16:00 GMTహిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరు. ఈమె ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమాలలో నటించి చాలా విజయాలను అందుకొని హిందీ సినీ పరిశ్రమలో తిరుగు లేని హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది . కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ కు జోడిగా నటించింది. 

మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఆలియా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈమె గంగుబాయి ఖతియావాడి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈ ముద్దు గుమ్మకు సూపర్ క్రేజ్ వచ్చింది. సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని సైడ్ వ్యూ లో తన హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆలియా కు సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>