MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/koneti-adimulam9fdfcdb7-f26c-42ed-871b-ef1d8c4583e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/koneti-adimulam9fdfcdb7-f26c-42ed-871b-ef1d8c4583e5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. విజయవాడ ప్రజలు వరదలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో... ఓ సంచలన వీడియో తెరపైకి వచ్చింది. ఆ వీడియోని తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు సంబంధించినది. గత రెండు రోజులుగా... సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు సంబంధించిన... రొమాన్స్ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఈ వీడియో బయటికి రాగానే గంటలోపే యాక్షన్ తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. Koneti Adimulam{#}Andhra Pradesh;Telugu Desam Party;MLA;CBN;Vijayawada;TDP;police3 రోజులు..3 రాత్రులు..3 రూములు..అసలు సీక్రెట్‌ ఇదే ?3 రోజులు..3 రాత్రులు..3 రూములు..అసలు సీక్రెట్‌ ఇదే ?Koneti Adimulam{#}Andhra Pradesh;Telugu Desam Party;MLA;CBN;Vijayawada;TDP;policeSat, 07 Sep 2024 09:28:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. విజయవాడ ప్రజలు వరదలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో... ఓ సంచలన వీడియో తెరపైకి వచ్చింది. ఆ వీడియోని తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు సంబంధించినది. గత రెండు రోజులుగా... సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు సంబంధించిన... రొమాన్స్ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఈ వీడియో బయటికి రాగానే గంటలోపే యాక్షన్ తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు.


వెంటనే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమును తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయితే.. అంతకుముందు ఎమ్మెల్యే ఆదిమూలం... లైంగిక దాడి చేసిన బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనను మూడుసార్లు... లొంగదీసుకుని రేప్ చేశాడని టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం పైనవివాదాస్పద వ్యాఖ్యలు చేసింది బాధితురాలు.


తిరుపతి పట్టణంలో ఉన్న... హోటల్ రూమ్ కు రమ్మని మరి... తనపై దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు స్పష్టం చేసింది. ఒకటి కాదు మూడు రోజుల పాటు తనపై లైంగిక దాడి చేసినట్టు ఆమె తెలపడం జరిగింది. అయితే.. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. టిడిపి ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తిరుపతిలోని ప్రముఖ హోటల్లో 109 రూమ్ బుక్ చేసుకున్నాడట టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం.

 
మొదటి రోజు ఒక రూమ్ లో, అలా మరో రెండు రోజులపాటు మహిళపై లైంగిక దాడి చేశాడట.అంటే మొత్తంగా మూడు రోజుల్లో మూడు రూముల్లో... మహిళను ఆ టిడిపి ఎమ్మెల్యే వేదించాడట. అయితే మూడు రూములు ఆదిమూలం... ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ? మొదటి రోజు రేప్ చేసినప్పుడు మహిళ ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? అనే విషయాలపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్రలే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>