MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/meenakshi-letest-update-fresh-newsb1873ecd-7bd2-43a7-8a4f-1aa40dd0c032-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/meenakshi-letest-update-fresh-newsb1873ecd-7bd2-43a7-8a4f-1aa40dd0c032-415x250-IndiaHerald.jpgమోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయిన ఈ మూవీ ద్వారా మీనాక్షి కి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె ఆ మూవీ లో అందాలను విపరీతంగా ఆరబోయడంతో ఈ మూవీ తర్వాత నుండి మీనాక్షి కి తెలుగులో అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలMeenakshi{#}Chiranjeevi;bhaskar;dulquer salmaan;prince;Tollywood;Industries;Baba Bhaskar;Heroine;Viswak sen;BEAUTY;Telugu;choudary actor;Cinemaమీనాక్షి చేతిలో ఏకంగా అన్ని సినిమాలు.. అవి హిట్టయితే స్టార్ హీరోయిన్ అయినట్లే..?మీనాక్షి చేతిలో ఏకంగా అన్ని సినిమాలు.. అవి హిట్టయితే స్టార్ హీరోయిన్ అయినట్లే..?Meenakshi{#}Chiranjeevi;bhaskar;dulquer salmaan;prince;Tollywood;Industries;Baba Bhaskar;Heroine;Viswak sen;BEAUTY;Telugu;choudary actor;CinemaSat, 07 Sep 2024 13:50:00 GMTమోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయిన ఈ మూవీ ద్వారా మీనాక్షి కి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె ఆ మూవీ లో అందాలను విపరీతంగా ఆరబోయడంతో ఈ మూవీ తర్వాత నుండి మీనాక్షి కి తెలుగులో అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి.

అందులో కనీసం రెండు , మూడు సినిమాలు మంచి విజయాలను సాధించిన కూడా ఈమె తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న మట్కా అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తో పాటు టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న మెకానిక్ రాఖి అనే సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న లక్కీ భాస్కర్ మూవీ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ లో ఈ నటి ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇలా ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం ఈ నాలుగు క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇందులో కనీసం రెండు , మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న కూడా మీనాక్షి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మరి ఈ సినిమాలతో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి విజయాలు దక్కుతాయో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>