MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/you-will-be-surprised-to-know-the-full-name-of-balakrishnas-son91651324-6c30-461d-91ff-2660ef7bb894-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/you-will-be-surprised-to-know-the-full-name-of-balakrishnas-son91651324-6c30-461d-91ff-2660ef7bb894-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ముద్దుల కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా? రాడా? అనే సందేహం మొన్నటిదాక ప్రేక్షకుల్లో నెలకొన్నది. అయితే నిన్నటితో ఆ డౌట్ క్లారిఫై అయిపోయింది. మోక్షు సినీ ఎంట్రీ అఫీషియల్ అయిపోయింది. మోక్షజ్ఞ పుట్టిన రోజైన శుక్రవారం (సెప్టెంబర్ 06) నాడు ఇతడి ఫస్ట్ మూవీని అనౌన్స్ చేశారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ని డైరెక్ట్ చేయనున్నాడు. SLV సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి నిర్మాతలుగా వ్యవహBalakrishnas son{#}Legend;prasanth varma;sudhakar;Ram Gopal Varma;Balakrishna;Heroine;NTR;Hero;Director;Success;Cinema;Fridayబాలకృష్ణ కుమారుడి ఫుల్ నేమ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..బాలకృష్ణ కుమారుడి ఫుల్ నేమ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..Balakrishnas son{#}Legend;prasanth varma;sudhakar;Ram Gopal Varma;Balakrishna;Heroine;NTR;Hero;Director;Success;Cinema;FridaySat, 07 Sep 2024 18:36:00 GMTనందమూరి బాలకృష్ణ ముద్దుల కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా? రాడా? అనే సందేహం మొన్నటిదాక ప్రేక్షకుల్లో నెలకొన్నది. అయితే నిన్నటితో ఆ డౌట్ క్లారిఫై అయిపోయింది. మోక్షు సినీ ఎంట్రీ అఫీషియల్ అయిపోయింది. మోక్షజ్ఞ పుట్టిన రోజైన శుక్రవారం (సెప్టెంబర్ 06) నాడు ఇతడి ఫస్ట్ మూవీని అనౌన్స్ చేశారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ని డైరెక్ట్ చేయనున్నాడు. SLV సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

మూవీ అనౌన్స్ చేసే సందర్భంగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇందులో ఈ నందమూరి తనయుడు చాలా స్మార్ట్, హ్యాండ్సమ్ గా కనిపించి అమ్మాయిల హృదయాలు దోచేశాడు. మోక్షు గతంలో కొద్దిగా బొద్దుగా ఉండేవాడు కానీ ఈ లుక్‌లో చాలా అట్రాక్టివ్ గా ఉండటంతో కేక ఉన్నావు బ్రదర్ అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ని తీసుకుంటారా లేదంటే ఆల్రెడీ సక్సెస్ అయిన యంగ్ హీరోయిన్‌ను సెలెక్ట్ చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

మూవీ జానర్ ఏంటో కూడా ఇంకా రివీల్ చేయలేదు. టైటిల్ అనౌన్స్ చేస్తే అప్పుడు మూవీ ఎలాంటిదో అర్థమయిపోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇందులో బాలకృష్ణ ఏమైనా గెస్ట్ రోల్ చేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇలాంటి ఎన్నో డౌట్ తెరపైకి వస్తున్న నేపథ్యంలో మోక్షజ్ఞకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ నందమూరి వారసుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో మోక్షజ్ఞ ఫుల్ నేమ్ వెల్లడించాడు.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్‌లో ‘నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ’కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలిపాడు. ఆ పోస్ట్ చూసిన వారందరూ మోక్షజ్ఞ పేరులో తాతయ్య తారక రామ పేరు కూడా ఉంది అని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరులో కూడా నందమూరి తారక రామారావు పేరు ఉంది. ఆయన సూపర్ హీరో అయ్యారు ఇప్పుడు బాలయ్య బాబు కుమారుడు కూడా అలాగే పెద్ద స్టార్ హీరో అయిపోతాడు అని నందమూరి అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ https://x.com/PrasanthVarma/status/1831921862609154407 లింకుపై క్లిక్ చేస్తే ప్రశాంత్ వర్మ ట్వీట్ చూడవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>