MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay802adb90-e016-4553-a7fa-1f64557611c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay802adb90-e016-4553-a7fa-1f64557611c1-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన ఆఖరి 8 మూవీలకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం. విజయ్ తాజాగా ది గొట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 104.75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే కొంత కాలం క్రితం విజయ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 146.15 కోట్ల కలెక్షనVijay{#}Lokesh;Bigil;Mersal;Lokesh Kanagaraj;Joseph Vijay;Hero;Cinemaవిజయ్ ఆఖరి 8 మూవీలకు మొదటి రోజు వరల్డ్ వైడ్ కావల్సిన కలెక్షన్స్ ఇవే.. ఇప్పటికీ ఆ సినిమానే టాప్..?విజయ్ ఆఖరి 8 మూవీలకు మొదటి రోజు వరల్డ్ వైడ్ కావల్సిన కలెక్షన్స్ ఇవే.. ఇప్పటికీ ఆ సినిమానే టాప్..?Vijay{#}Lokesh;Bigil;Mersal;Lokesh Kanagaraj;Joseph Vijay;Hero;CinemaSat, 07 Sep 2024 09:13:00 GMTతమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన ఆఖరి 8 మూవీలకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

విజయ్ తాజాగా ది గొట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 104.75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే కొంత కాలం క్రితం విజయ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 146.15 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ కంటే ముందు విజయ్ "వారసు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 47.52 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 86.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. 

మూవీ కంటే ముందు విజయ్ "మాస్టర్" అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 50.02 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే విజయ్ హీరోగా రూపొందిన బిగిల్ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 62.85 కోట్ల కలెక్షన్లు రాగా , సర్కార్ మూవీ కి 67 కోట్లు , మెర్సల్ మూవీ కి 47.15 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. 

ఇక విజయ్ తాజాగా నటించిన ది గోట్ మూవీ కి మొదటి రోజు భారీ కలెక్షన్లు వచ్చినప్పటికీ లియో మూవీ మాత్రం ఇప్పటి వరకు విజయ కెరీయర్లో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను వాసులు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>