Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle09ade4d0-bbc6-4f4a-a427-fbdde576051a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle09ade4d0-bbc6-4f4a-a427-fbdde576051a-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ 30 వ మూవీ దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తూ వస్తున్నాయి.ఇక 'దేవర' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనెల 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుందని, ఇందులో మూవీ టీమ్ అంతా పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 45 సెకన్లు ఉంటుందని పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గ్లోబల్ స్టsocialstars lifestyle{#}NTR;Shiva;harikrishnana;Jr NTR;koratala siva;sudhakar;India;Event;lord siva;Heroine;Darsakudu;Chitram;Director;bollywood;Telugu;Cinemaదేవర ట్రైలర్ పై ఎన్టీఆర్ కీలక ప్రకటన..!!దేవర ట్రైలర్ పై ఎన్టీఆర్ కీలక ప్రకటన..!!socialstars lifestyle{#}NTR;Shiva;harikrishnana;Jr NTR;koratala siva;sudhakar;India;Event;lord siva;Heroine;Darsakudu;Chitram;Director;bollywood;Telugu;CinemaSat, 07 Sep 2024 14:00:00 GMTఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ 30 వ మూవీ దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తూ వస్తున్నాయి.ఇక 'దేవర' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనెల 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుందని, ఇందులో మూవీ టీమ్ అంతా పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 45 సెకన్లు ఉంటుందని పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘దేవర’. దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్‌ ఇండియా భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత వీరద్దరు దేవర కోసం జతకట్టారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ రికార్డ్ వ్యూస్ రాబడుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దర్శకుడు కొరటాల శివ కచ్చితంగా విజయం సాధించాలనే కసితో ఈ ఫ్రాంచైజీని తెరకెక్కిస్తున్నారని నిర్మాతలు నందమూరి కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ చెబుతున్నారు.ఈ నేపథ్యంలో దేవర ట్రైలర్ పై ఎన్టీఆర్ కీలక ప్రకటన చేశారు. వినాయక చవితి సందర్బంగా దేవర ట్రైలర్ పై ఎన్టీఆర్ కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్‌ 10 వ తేదీన దేవర ట్రైలర్ రిలీజ్‌ కాబోతుందని ఎన్టీఆర్ పోస్ట్‌ పెట్టారు.అలాగే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తన ఫ్యాన్స్‌ కు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్‌. కాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>