Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle26f1435d-e26a-48f6-90a7-9b57e3e36c67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle26f1435d-e26a-48f6-90a7-9b57e3e36c67-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి ఎన్టీరామారావు వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య వారసత్వాన్ని నిలబెట్టేందుకు మోక్షజ్ఞ సైతం త్వరలోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టనున్నాడు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే మోక్షజ్ఞ లుక్స్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి.ఇక స్టార్ హీరోలను బీట్ చేసే స్టన్నింగ్ లుక్ లో మోక్షజ్ఞ కనిపించాడు. ఇక మొన్న మధ్య అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య హీరsocialstars lifestyle{#}Balakrishna;anil ravipudi;prasanth varma;Kesari;Tollywood;Blockbuster hit;Heroine;News;Chitram;media;Cinemaమొదటి సినిమాకి 'మోక్షజ్ఞ' రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?మొదటి సినిమాకి 'మోక్షజ్ఞ' రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?socialstars lifestyle{#}Balakrishna;anil ravipudi;prasanth varma;Kesari;Tollywood;Blockbuster hit;Heroine;News;Chitram;media;CinemaSat, 07 Sep 2024 13:00:00 GMTనందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి ఎన్టీరామారావు వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య వారసత్వాన్ని నిలబెట్టేందుకు మోక్షజ్ఞ సైతం త్వరలోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టనున్నాడు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే మోక్షజ్ఞ లుక్స్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి.ఇక స్టార్ హీరోలను బీట్ చేసే స్టన్నింగ్ లుక్ లో మోక్షజ్ఞ కనిపించాడు. ఇక మొన్న మధ్య అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి చిత్రం షూటింగ్ సమయంలో సెట్ కి వెళ్ళిన మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి లైన్ క్లియర్ అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం బాలకృష్ణ చాలా ప్లాన్ చేశారు.మోక్షజ్ఞ శరవేగంగా సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. మోక్షజ్ఞతో సినిమాలను నిర్మించడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ బ్యానర్లు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలు బిజినెస్ పరంగా అదరగొట్టడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ తొలి సినిమాతోనే ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పిస్తారేమో చూడాలి. తొలి సినిమాతోనే మోక్షజ్ఞ కుంభస్థలాన్ని బద్దలు గొడతారేమో చూడాల్సి ఉంది.
 

ఈ నేపథ్యంలో  ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ‘హనుమాన్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా నిర్మాణం లో భాగస్వామి అవ్వనుంది. ఈ చిత్రంలో బాలయ్య బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయన శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడు.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కి మోక్షజ్ఞ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం మోక్షజ్ఞ 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. బాలయ్య తన ప్రతీ సినిమాకి పది నుండి 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటాడు, అలాంటిది మోక్షజ్ఞ తన మొదటి సినిమాతోనే బాలయ్య కంటే డబుల్ రెమ్యూనరేషన్ అందుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది.త్వరలోనే దీనికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ అతి త్వరలోనే బయటకి రానున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించే అవకాశాలు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>