MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fariaee5a9837-bc33-4c95-9ae6-f7bb1e940fc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fariaee5a9837-bc33-4c95-9ae6-f7bb1e940fc7-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే సూపర్ క్రేజ్ ను , మంచి విజయాన్ని దక్కించుకున్న బ్యూటీలలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఈ ముద్దుగుమ్మ అనుదీప్ కెవి దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో చిట్టి పాత్రలో నటించిన ఫరియా తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆమెకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. జాతి రత్నాలు సినిమాతో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకున్న ఈమెకు ఆ తర్వాత మళ్లీ Faria{#}Film Industry;Kick;Matthu Vadalara;Mathu Vadalara;Comedy;Heroine;Box office;media;BEAUTY;Cinema;Teluguహాట్ లుక్ ఉన్న బ్లౌజ్లో బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన ఫరియా అబ్దుల్లా..!హాట్ లుక్ ఉన్న బ్లౌజ్లో బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన ఫరియా అబ్దుల్లా..!Faria{#}Film Industry;Kick;Matthu Vadalara;Mathu Vadalara;Comedy;Heroine;Box office;media;BEAUTY;Cinema;TeluguSat, 07 Sep 2024 10:30:00 GMTతెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే సూపర్ క్రేజ్ ను , మంచి విజయాన్ని దక్కించుకున్న బ్యూటీలలో ఫరియా అబ్దుల్లా ఒకరు . ఈ ముద్దు గుమ్మ అనుదీప్ కెవి దర్శకత్వం లో రూపొందిన జాతి రత్నాలు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో చిట్టి పాత్రలో నటించిన ఫరియా తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆమెకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది . జాతి రత్నాలు సినిమాతో మంచి విజయా న్ని , మంచి గుర్తింపును దక్కించుకున్న ఈమె కు ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం దక్కలేదు . ఎప్పటికప్పుడు సినిమాలలో నటిస్తున్న ఈమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకోవడం లేదు. 

తాజాగా ఈ నటి మత్తు వదలరా 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో ఈ బ్యూటీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. సినిమాలలో పర్వాలేదు అనే స్థాయిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ నటి చీరకట్టులో తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఫరియా కి సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>