MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/south-movies8bd8a4d9-6b14-480d-9ff5-f81edef2ae74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/south-movies8bd8a4d9-6b14-480d-9ff5-f81edef2ae74-415x250-IndiaHerald.jpgవిడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీస్ ఏవో తెలుసుకుందాం. ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 235 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. బాహుబలి 2 : ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 215 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించాడు. కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మొదSouth movies{#}kriti sanon;nag ashwin;prashanth neel;Prasanth Neel;Rajamouli;Jr NTR;Ram Charan Teja;Joseph Vijay;Prabhas;Cinemaమొదటిరోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీస్ ఇవే..?మొదటిరోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీస్ ఇవే..?South movies{#}kriti sanon;nag ashwin;prashanth neel;Prasanth Neel;Rajamouli;Jr NTR;Ram Charan Teja;Joseph Vijay;Prabhas;CinemaSat, 07 Sep 2024 09:28:00 GMTవిడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 235 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

బాహుబలి 2 : ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 215 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించాడు.

కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 183.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

సలార్ : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 167 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

కే జీ ఎఫ్ చాప్టర్ 2 : ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 164.20 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

లియో : ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 146.15 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఆది పురుష్ : ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 137 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్గా నటించింది.

సాహో : ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 126 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

ది గోట్ : తలపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 104.75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

రోబో 2.0 : ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మొదటి రోజు వచ్చాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>