MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda676f82e-1cd9-4bfb-99a3-428582ceeeea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda676f82e-1cd9-4bfb-99a3-428582ceeeea-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన విషయమే. తమిళ్ తో పాటు టాలీవుడ్ లోను జైలర్ అదిరిపోయే రేంజ్ కలక్షన్స్ రాబట్టింది. ఆ ఉత్సహంతో రాబోయే సినిమాలు కూడా హిట్ అవ్వాలని ఎక్కడాకూడా కాంప్రమైస్ కాకుండా కథ, కథనాల విషయంలో పక్కాగా ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు తలైవా. ప్రస్తుతం జైభీమ్ వంటి సందేశాత్మక చిత్రనికి దర్శకత్వం వహించిన టి.జె జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్‌’ నటిస్తున్నాడు తలైవర్. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన విషయమే. తమిళ్ తో పాటు tollywood{#}lyca productions;Rajani kanth;Posters;Music;Tamil;Hero;October;Tollywood;Cinemaవెట్టయాన్ ఫస్ట్ సింగిల్ డేట్ లాక్.. కానీ రిలీజ్ విషయంలో కన్ఫ్యూషన్..!?వెట్టయాన్ ఫస్ట్ సింగిల్ డేట్ లాక్.. కానీ రిలీజ్ విషయంలో కన్ఫ్యూషన్..!?tollywood{#}lyca productions;Rajani kanth;Posters;Music;Tamil;Hero;October;Tollywood;CinemaSat, 07 Sep 2024 17:30:00 GMTసూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన విషయమే. తమిళ్ తో పాటు టాలీవుడ్ లోను జైలర్ అదిరిపోయే రేంజ్ కలక్షన్స్ రాబట్టింది. ఆ ఉత్సహంతో రాబోయే సినిమాలు కూడా హిట్ అవ్వాలని ఎక్కడాకూడా కాంప్రమైస్ కాకుండా కథ, కథనాల విషయంలో పక్కాగా ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు తలైవా. ప్రస్తుతం జైభీమ్ వంటి సందేశాత్మక చిత్రనికి దర్శకత్వం వహించిన టి.జె జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్‌’ నటిస్తున్నాడు తలైవర్. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన విషయమే. తమిళ్ తో పాటు టాలీవుడ్ లోను జైలర్ అదిరిపోయే రేంజ్

 కలక్షన్స్ రాబట్టింది. ఆ ఉత్సహంతో రాబోయే సినిమాలు కూడా హిట్ అవ్వాలని ఎక్కడాకూడా కాంప్రమైస్ కాకుండా కథ, కథనాల విషయంలో పక్కాగా ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు తలైవా. అత్యంత భారీ బడ్జెట్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలవుండగా తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను అధికారకంగా ప్రకటించారు మేకర్స్. వినాయక చవితిని పురస్కరించుకుని ఈ చిత్రంలోనీ ‘అర్థమైందా’ అని సాగే మొదటి పాటను సెప్టెంబరు 9న రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో అక్టోబరు 10న రిలీజ్ అని మరోసారి ప్రకటించారు నిర్మాతలు. వెట్టయన్

 అక్టోబరు 10న థియేటర్లలోకి రాకపోవచ్చని టాక్ నడించింది. ఆ ఊహాగానాలు తెరదించుతూ చెప్పిన తేదికి కచ్చితంగా రిలీజ్ చేస్తామని మరోసారి తెలిపింది యూనిట్. ఈ నేపథ్యంలో కంగువ పోస్ట్ పోన్ అయ్యే అవకాశలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్. సోలో రిలీజ్ కోసం ఎదురు చూస్తుంది ఈసినిమా. మరోవైపు తలైవా రజనీకి పోటీగా యంగ్ హీరో జీవా నటించిన బ్లాక్ సినిమా రిలీజ్ కు రెడీ అయింది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>