MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ott6325ec98-be01-4942-8cf7-31189a443b76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ott6325ec98-be01-4942-8cf7-31189a443b76-415x250-IndiaHerald.jpgఈ వారం తెలుగు భాషలో అనేక సినిమాలు ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. డబల్ ఇస్మార్ట్ : రామ్ పోతినేని హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాOtt{#}varun sandesh;Kannada;Amazon;puri jagannadh;ram pothineni;Tamil;Box office;Telugu;Cinemaతెలుగు ఓటిటి అభిమానులకు గుడ్ న్యూస్.. ఈవారం ఏకంగా అన్ని సినిమాలు..?తెలుగు ఓటిటి అభిమానులకు గుడ్ న్యూస్.. ఈవారం ఏకంగా అన్ని సినిమాలు..?Ott{#}varun sandesh;Kannada;Amazon;puri jagannadh;ram pothineni;Tamil;Box office;Telugu;CinemaSat, 07 Sep 2024 09:00:00 GMTఈ వారం తెలుగు భాషలో అనేక సినిమాలు ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

డబల్ ఇస్మార్ట్ : రామ్ పోతినేని హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

సింబ : ప్రస్తుతం ఈ మూవీ తెలుగు భాషలో ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

భార్గవి నిలయం : ఈ సినిమా తెలుగు భాషలో ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

సత్య : ఈ సినిమా తెలుగు భాషలో ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

నింద : ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ తెలుగు భాషలో ఈటీవీ విన్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>