MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4a5c76e5-6102-495d-a89b-5e5c1389e988-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4a5c76e5-6102-495d-a89b-5e5c1389e988-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం రికార్డ్ ల రారాజుగా నిలుస్తున్నాడు. వరుస సినిమాలతో హిట్ మీద హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. అటు రాజికీయాల్లో.. ఇటు సినిమాల్లో హాట్రిక్ హిట్ వీరుడిగానిలిచాడు బాలయ్య. సినీ ప్రస్థానంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ సినీ ప్రస్థానంలో ఎన్నో రికార్డ్ లు.. మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్లు.. 100 రోజులు సినిమాలు.. 100 కోట్ల కలెక్షన్ సినిమాలు.. ఇలా ఆయన కెరీర్ లో ఎన్నో సాధించారు. అంతే కాదు ఈమధ్య కాలంలో కూడా బాలయ్య సినిమాలు సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేశాయి. అయితే ప్రజెంట్ బాబీ tollywood{#}srinu vytla;100 days;Nijam;Bobby;Blockbuster hit;boyapati srinu;Balakrishna;Hero;Mass;Cinemaఇది కదా అసలైన కాంబో అంటే.. బాలయ్య కి విలన్ గా ఆ స్టార్ హీరో..!?ఇది కదా అసలైన కాంబో అంటే.. బాలయ్య కి విలన్ గా ఆ స్టార్ హీరో..!?tollywood{#}srinu vytla;100 days;Nijam;Bobby;Blockbuster hit;boyapati srinu;Balakrishna;Hero;Mass;CinemaSat, 07 Sep 2024 15:25:00 GMTనందమూరి నటసింహం రికార్డ్ ల రారాజుగా నిలుస్తున్నాడు. వరుస సినిమాలతో హిట్ మీద హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. అటు రాజికీయాల్లో.. ఇటు సినిమాల్లో హాట్రిక్ హిట్ వీరుడిగానిలిచాడు బాలయ్య. సినీ ప్రస్థానంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.  ఇక ఈ సినీ ప్రస్థానంలో ఎన్నో రికార్డ్ లు.. మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్లు.. 100 రోజులు సినిమాలు.. 100 కోట్ల కలెక్షన్ సినిమాలు.. ఇలా ఆయన కెరీర్ లో ఎన్నో సాధించారు. అంతే కాదు ఈమధ్య కాలంలో కూడా బాలయ్య సినిమాలు సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేశాయి.  అయితే ప్రజెంట్ బాబీ డైరెక్షన్లో ఎన్బీకె 109 ప్రాజెక్ట్ చేస్తున్న బాలయ్య.. నెక్స్ట్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో

 ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది అఖండ2 అనే ప్రచారం కూడా ఉంది. ఈ సినిమాలో గోపీచంద్‌ను విలన్‌గా ట్రై చేస్తున్నాడట బోయపాటి. అంతేకాదు.. త్వరలోనే గోపీచంద్‌కు స్టోరీ కూడా నెరేట్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. గోపీచంద్ మళ్లీ విలన్‌గా చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ గోపీచంద్ సై అంటే మాత్రం.. మామూలుగా ఉండదనే చెప్పాలి. అయితే.. ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ‘తొలివలపు’ సినిమాతో హీరోగా కెరీర్‌ స్టార్ట్ చేసిన గోపీచంద్‌కు.. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో.. ‘జయం’

 సినిమాలో విలన్‌గా దుమ్ముదులిపేశాడు గోపీ. ఆ తర్వాత వర్షం, నిజం సినిమాలో భయంకరమైన విలన్‌గా భయపెట్టేశాడు. కానీ గోపీచంద్‌ది హీరో కటౌట్ కాబట్టి.. ‘యజ్ఙం’ సినిమాతో మళ్లీ హీరోగా మారిపోయాడు. ఇక్కడితో వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ స్టార్ హీరో. ఇండస్ట్రీలో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా గోపీచంద్‌కు సరైన విజయాలు వరిచండం లేదు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ అనే సినిమా చేస్తున్నాడు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>