MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bsbd97f365c-0965-49bf-9661-4887f3a17e2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bsbd97f365c-0965-49bf-9661-4887f3a17e2d-415x250-IndiaHerald.jpgనటించిన మొదటి సినిమాతోనే తెలుగులో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో భాగ్య శ్రీ బోర్స్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా ... హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో తన అందాలతో , ప్రేక్షకులనుBsb{#}Mister;Yuva;sree;Cinema;Telugu;Mass;ravi teja;harish shankar;vijay deverakonda;dulquer salmaan;Kick;mediaసినిమాల కంటే ఎక్కువగా రెచ్చిపోయిన మిస్టర్ బచ్చన్ బ్యూటీ.. పొట్టి నెక్కర్లు ఆ అందాలతో కట్టిపారుస్తుందిగా..!సినిమాల కంటే ఎక్కువగా రెచ్చిపోయిన మిస్టర్ బచ్చన్ బ్యూటీ.. పొట్టి నెక్కర్లు ఆ అందాలతో కట్టిపారుస్తుందిగా..!Bsb{#}Mister;Yuva;sree;Cinema;Telugu;Mass;ravi teja;harish shankar;vijay deverakonda;dulquer salmaan;Kick;mediaFri, 06 Sep 2024 09:23:00 GMTనటించిన మొదటి సినిమాతోనే తెలుగులో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో భాగ్య శ్రీ బోర్స్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా ... హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో తన అందాలతో , ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. మిస్టర్ బచ్చన్ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఈమెకు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఓ మూవీ లోనూ , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న మరో మూవీలోనూ హీరోయిన్గా అవకాశం దక్కింది. 

ఈ రెండు మూవీలు మంచి విజయాలను సాధించినట్లయితే ఈమెకు తెలుగు లో మరిన్ని అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంటుంది. సినిమాలలో తన అందాలను భారీ స్థాయిలో ఆరబోస్తూ ప్రేక్షకులకు ఫుల్ కిక్ నీ ఎక్కిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా భాగ్య శ్రీ స్కై బ్లూ కలర్ లో ఉన్న పొట్టి నెక్కర్ ను వేసుకొని వైట్ కలర్ లో ఉన్న షర్ట్ ను వేసుకొని ఆ షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి తన "లో" దుస్తులు ఫోకస్ అయ్యేలా హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం భాగ్య శ్రీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>