TechnologySuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/google-a7710577-0236-4914-a2d6-c34049fbece6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/google-a7710577-0236-4914-a2d6-c34049fbece6-415x250-IndiaHerald.jpgతాజాగా గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ తెలియజేసింది. ఆండ్రాయిడ్ యూసర్ల కోసం సరికొత్త ఫ్యూచర్లను ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ సంస్థ తెలియజేసింది. మీరు గనక ఆండ్రాయిడ్ యూసర్లు అయితే గూగుల్ ఎలాంటి ఫ్యూచర్ లను ప్రవేశపెట్టిందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. గూగుల్ ప్రవేశపెట్టిన ఫ్యూచర్లలోTalkBack, Android స్క్రీన్ రీడర్ ఫ్యూచర్ కూడా ఒకటి. ఈ ప్రత్యేకమైన ఫ్యూచర్ నిజానికి ఏమైనా చూడలేని లేదా తక్కువ దృష్టిని కలిగి ఉన్న వారి కోసం ప్రవేశపెట్టింది. ఈ ఫ్యూచర్ ద్వారా ఫోన్లోని జెమినిGoogle {#}Gemini;Google;Good news;Good Newwz;Audio;Music;Smart phoneవారి కోసం గూగుల్ నుంచి అదిరిపోయే ఫీచర్స్వారి కోసం గూగుల్ నుంచి అదిరిపోయే ఫీచర్స్Google {#}Gemini;Google;Good news;Good Newwz;Audio;Music;Smart phoneFri, 06 Sep 2024 12:15:00 GMTతాజాగా గూగుల్  ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ తెలియజేసింది. ఆండ్రాయిడ్ యూసర్ల కోసం సరికొత్త ఫ్యూచర్లను ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ సంస్థ తెలియజేసింది.  మీరు గనక ఆండ్రాయిడ్ యూసర్లు అయితే గూగుల్  ఎలాంటి ఫ్యూచర్ లను  ప్రవేశపెట్టిందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే..

గూగుల్ ప్రవేశపెట్టిన ఫ్యూచర్లలోTalkBack, Android స్క్రీన్ రీడర్  ఫ్యూచర్ కూడా ఒకటి. ఈ ప్రత్యేకమైన ఫ్యూచర్ నిజానికి ఏమైనా  చూడలేని లేదా తక్కువ దృష్టిని కలిగి ఉన్న వారి కోసం ప్రవేశపెట్టింది. ఈ ఫ్యూచర్ ద్వారా ఫోన్లోని జెమిని మోడల్ ను ఉపయోగించి ఫోటో సమాచారాన్ని కాస్త ఆడియో రూపంలో ప్లే చేస్తుంది.. అంటే దృష్టిలోపంతో బాధపడే వారికి ఈ ఫ్యూచర్ ఎంతగానో సహాయపడుతుంది.  అంతేకాకుండా ఆన్లైన్లో ఏదైనా ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలని సర్చ్ చేస్తున్న కూడా మీ కెమెరా రోల్ ని ఫోటో టెక్స్ట్ సందేశంలో ఫోటో లేదా సోషల్ మీడియాలో ఫోటో చూసిన ఆండ్రాయిడ్ స్క్రీన్ రీడర్ ఆడియో రూపంలో ఆ ప్రోడక్ట్ గురించి వివరణ ఇస్తుంది.

 అలాగే  గూగుల్  ప్రవేశపెట్టిన మరొక ఫ్యూచర్ విషయానికి వస్తే సంగీతం కోసం శోధించడానికి సర్కిల్. ఈ ఫ్యూచర్ ద్వారా మన ఫోన్ నుండి సోషల్ మీడియాలో ప్లే అవుతున్న పాట లేదా చుట్టుపక్కల ఉన్న స్పీకర్ల నుండి ప్లే అవుతున్న సంగీతాన్ని సెర్చ్ చేయడానికి బాగా  సహాయపడుతుంది. అలాగే ఆండ్రాయిడ్ తాజాగా అప్డేట్ చేసిన కొత్త క్రోమ్ ఫ్యూచర్ కూడా గూగుల్ అందజేస్తుంది. వెబ్ బ్రౌజర్ లో వెబ్ పేజీలాల్ని వినడానికి ఈ ఫ్యూచర్ ఎంతగానో సహాయపడుతుంది. యూజర్ల కోసంలిజనింగ్ స్పీడ్, వాయిస్ టైప్, రీడ్ అవుతున్న వెబ్‌పేజీ లాంగ్వేజ్ ను కూడా మార్చుకోవచ్చు అంటూ గూగుల్ తెలియజేస్తుంది.


అలాగే ఈ ఫ్యూచర్ google Wear OS- పవర్డ్  కూడా ప్రవేశపెట్టింది. అయితే వాస్తవానికి ఈ ఫీచర్ గూగుల్ మ్యాప్స్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు  ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.. కానీ స్మార్ట్ వాచ్ వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్స్ లో ఆండ్రాయిడ్ లోని గూగుల్ మ్యాప్స్ లో డౌన్లోడ్ చేసిన మ్యాప్స్ ను యాక్సిస్ చేయవచ్చని గూగుల్ తెలియజేసింది. దీంతోపాటు వినియోగదారులు తిరిగి ఆన్లైన్లో ఉన్నప్పుడు వాటి వాయిస్ ని ఉపయోగించి మీరు చేరుకునే గమ్యాన్ని కూడా చేరుకోవచ్చు, అలాగే యూజర్స్ వాచ్ పేస్ పై నొక్కడంతో వారు ఎక్కడ ఉన్నారు అన్నది కూడా తెలుసుకోవచ్చు అంటూ గూగుల్ తెలియజేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>