Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viralebf86739-424b-458c-a35d-08191fc2a855-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viralebf86739-424b-458c-a35d-08191fc2a855-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. వయసు పైపడిన వారు కూడా చిన్న పిల్లలపై కన్నేసి వారి మానప్రాణాలు తీసేస్తున్నారు. పబ్లిక్ లో, అది కూడా పట్టపగలు తమ లైంగిక వాంఛను తీర్చుకుంటున్నారు. అభం శుభం తెలియని చిన్న పిల్లల జీవితాలను చిదిమేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుల నీచమైన చర్యలను కొంతమంది వీడియోలు తీసి పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నారు. తాజాగా ఒక ముసలి వ్యక్తి చిన్నారిని లైంగికంగా వేధిస్తున్నారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని సితాపూర్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఒక 10viral{#}Kumaar;Police Station;tuesday;policeకిరాణా షాప్‌కి వచ్చిన పదేళ్ల బాలికపై ఓనర్ లైంగిక దాడి. వీడియో వైరల్?కిరాణా షాప్‌కి వచ్చిన పదేళ్ల బాలికపై ఓనర్ లైంగిక దాడి. వీడియో వైరల్?viral{#}Kumaar;Police Station;tuesday;policeFri, 06 Sep 2024 10:45:00 GMTఈరోజుల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. వయసు పైపడిన వారు కూడా చిన్న పిల్లలపై కన్నేసి వారి మానప్రాణాలు తీసేస్తున్నారు. పబ్లిక్ లో, అది కూడా పట్టపగలు తమ లైంగిక వాంఛను తీర్చుకుంటున్నారు. అభం శుభం తెలియని చిన్న పిల్లల జీవితాలను చిదిమేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుల నీచమైన చర్యలను కొంతమంది వీడియోలు తీసి పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నారు. తాజాగా ఒక ముసలి వ్యక్తి చిన్నారిని లైంగికంగా వేధిస్తున్నారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని సితాపూర్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఒక 10 ఏళ్ల బాలికను వేధించినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆ ముసలి వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ బాలిక ఇంటికి అవసరమైన సరుకులు కొనడానికి ఈ 70 ఏళ్ల వ్యక్తి దుకాణానికి వెళ్ళింది. ఆ దుకాణదారుడు అదే అదునుగా భావించి ఆమెను అసభ్యంగా తాకాడు. ఇది వైరల్ అయిన వెంటనే పోలీసులు దీన్ని సీరియస్ గా పరిగణించి అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక వీడియో లో, ఒక వృద్ధుడు చిన్న గిరిజన బాలికను అసభ్యంగా తాకుతున్న దృశ్యం కనిపించింది. ఈ ఘటన పై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు తరపత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ముహమ్మద్ అన్వర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

సితాపూర్ అదనపు ఎస్పీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ, ముహమ్మద్ అన్వర్‌పై చిన్నారులను లైంగిక దాడుల నుండి రక్షించే చట్టం (POCSO Act), షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై అత్యాచారాల నిరోధక చట్టం (SC/ST Atrocities Act), భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

 ఈ లింకు https://x.com/MukeshR23744833/status/1831304422133260726?t=X3NcUjlKoQZthnoHO2ZzQA&s=19 పైన క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.
" style="height: 403px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>