MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-up-comming-heroin3fac3b40-b7b0-4275-baff-099069c2b894-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-up-comming-heroin3fac3b40-b7b0-4275-baff-099069c2b894-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సురేఖవాణి కూతురు సుప్రీత కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ సినిమాలలోకి రాకముందే భారీ క్రేజ్ అందుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ ఎక్కిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తల్లితో కలిసి వెకేషన్స్కు వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లోకి రాకముందే ఒకసారి కొత్త ట్రెండ్ సెట్ చేసే విధంగా కనిపిస్తోంది సుప్రీత. సురేఖ వాణి ,సుప్రిత కలసి చేసుకొనే వీకెండ్ పార్టీల గురించి చెప్పాల్సిన పనిలేదుTOLLYWOOD;UP COMMING ;HEROIN{#}Pooja Hegde;supreeta;surekha vani;Bigboss;Dubai;Cinemaహీరోయిన్ కాకముందే భారీ క్రేజ్ సంపాదించుకుంటున్న టాలీవుడ్ బ్యూటీ..!హీరోయిన్ కాకముందే భారీ క్రేజ్ సంపాదించుకుంటున్న టాలీవుడ్ బ్యూటీ..!TOLLYWOOD;UP COMMING ;HEROIN{#}Pooja Hegde;supreeta;surekha vani;Bigboss;Dubai;CinemaFri, 06 Sep 2024 18:58:00 GMTసోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సురేఖవాణి కూతురు సుప్రీత కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ సినిమాలలోకి రాకముందే భారీ క్రేజ్ అందుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ ఎక్కిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తల్లితో కలిసి వెకేషన్స్కు వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లోకి రాకముందే ఒకసారి కొత్త ట్రెండ్ సెట్ చేసే విధంగా కనిపిస్తోంది సుప్రీత.


సురేఖ వాణి ,సుప్రిత కలసి చేసుకొనే వీకెండ్ పార్టీల గురించి చెప్పాల్సిన పనిలేదు.అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి చిందులేస్తూ ఉంటారు. సమయం దొరికితే చాలు ఎక్కువగా గోవాకి పైనమై అక్కడ నానా హంగామా చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా బ్యాంకాక్, దుబాయ్ వంటి ప్రాంతాలకు కూడా వెళుతూ ఉంటారు ఈ తల్లి కూతుర్లు. ముఖ్యంగా పార్టీలలో పబ్బులలో బీచ్లలో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది సుప్రీత. సినిమా అవకాశాలు వచ్చేదే ఆలస్యం ఇక రెచ్చిపోతుందని టాక్ అయితే వినిపిస్తూ ఉంటుంది. గతంలో తన కూతురు ఎంట్రీ గురించి కూడా సురేఖ వాణి మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తానంటే అడ్డు చెప్పేది లేదంటూ కూడా తెలియజేసింది.


ఒక సెలబ్రిటీ డాటర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుప్రీత సోషల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. రీసెంట్ గా ఒక సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు సమాచారం. బిగ్ బాస్ అమర్దీప్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలియజేసింది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయని సమాచారం. షూటింగ్ ఎంతవరకు వచ్చిందని విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణి ఎన్నో చిత్రాలలో నటించింది. అయితే ఈ మధ్యకాలంలో చాలా తక్కువ చిత్రాలలో మాత్రమే కనిపిస్తూ ఉన్నది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>